కవితమ్మ — ధైర్యంగా ఉండండి… ధర్మం మీ వైపు ఉంది…మంత్రి వేముల ట్వీట్

Spread the love

కవితమ్మ — ధైర్యంగా ఉండండి… ధర్మం మీ వైపు ఉంది…మంత్రి వేముల ట్వీట్

హైదరాబాద్‌: పిచ్చి కుక్కల్ని వేటాడే క్రమంలో వాటి కాట్లు మన చేతిపై పడ్తయి. అంత మాత్రాన వేట ఆపుతామా?.. కవితమ్మా ధైర్యంగా ఉండండి అంటూ ఎమ్మెల్సీ కవితకు మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి సంఘీభావం తెలిపారు.

‘కేసీఆర్ కుటుంబ సభ్యులమైన మేమందరం, ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా ప్రజలందరం మీ ధర్మపోరాటంలో మీతోపాటు ఉన్నాం.. భవిష్యత్‌లోనూ ఉంటాం. ధర్మం మీ వైపు ఉంది. అంతిమ విజయం మీదే.. మనదే’ అంటూ మంత్రి వేముల ట్వీట్‌ చేశారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page