కేంద్ర సహాయ మంత్రి హోదాలో తొలిసారిగా కరీంనగర్ రానున్న బండి సంజయ్

కేంద్ర సహాయ మంత్రి హోదాలో తొలిసారిగా కరీంనగర్ రానున్న బండి సంజయ్

SAKSHITHA NEWS

Bandi Sanjay will come to Karimnagar for the first time as Union Minister of State

కేంద్ర సహాయ మంత్రి హోదాలో తొలిసారిగా కరీంనగర్ రానున్న బండి సంజయ్

సాక్షిత : ఉదయం ఎనిమిది గంటల తర్వాత హైదరాబాద్ నుండి బయలుదేరి కరీంనగర్ చేరుకోనున్నారు.
మహాశక్తి ఆలయంలో పూజల అనంతరం జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు.

కొండగట్టు తర్వాత కొడిమ్యాల మండలం నల్లగొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ని దర్శించుకుంటారు.
అనంతరం అక్కడ నుండి వేములవాడ బయలు దేరుతారు.
బండి సంజయ్ పర్యటన నేపథ్యంలో బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

WhatsApp Image 2024 06 19 at 11.20.12

SAKSHITHA NEWS