Badibata program should be organized in all villages: MPDO అన్ని గ్రామాల్లో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించాలి: MPDO సాక్షిత : అన్ని గ్రామాలలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించాలని శంకర్‌పల్లి ఎంపీడీఓ వెంకయ్య గౌడ్ అన్నారు. ఇవాళ ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ బడి బయట పిల్లల్ని, బాల కార్మికులను, అంగన్వాడి పిల్లలను బడిలో చేర్పించాలన్నారు. ఎ ఎ పి సి పనులను పూర్తి చేసి పాఠశాలలో అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులకు ఆదేశించారు. కార్యక్రమంలో మోకిల సీఐ వీరబాబు, శంకర్‌పల్లి యస్ ఐ సత్యనారాయణ, ఐసీడీఎస్ సూపర్వైజర్, హాస్టల్ సూపర్వైజర్స్, ఏపీఎం పాల్గొన్నారు.
అన్ని గ్రామాల్లో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించాలి: MPDO
Related Posts
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సమత నగర్, జలవాయ్ విహార్
SAKSHITHA NEWS హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సమత నగర్, జలవాయ్ విహార్, భాగ్య నగర్ కాలనీలలో రూ.64 లక్షల రూపాయల అంచనావ్యయం తో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం పనులకు కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు తో కలిసి ముఖ్యఅతిథిగా…
ఈ మహానుభావుడు ఎవరు పేరు చెబితే వాళ్ళు మటాష్
SAKSHITHA NEWS ఈ మహానుభావుడు ఎవరు పేరు చెబితే వాళ్ళు మటాష్ ప్రముఖ జ్యోతిష్యుడు వేణు మరోసారి వార్తల్లో నిలిచారు. సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ వేణు స్వామి రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఫేమస్ అయ్యారు. అయితే ఆయన…