గ్రామాల్లో చెరువుల్లో పేరుకుపోయిన చెత్తను పూడిక తీయడం

గ్రామాల్లో చెరువుల్లో పేరుకుపోయిన చెత్తను పూడిక తీయడం ద్వారా చెరువులో నీటి నిల్వ సామర్ధ్యం పెరగడంతో పాటు రైతు పొలల్లో సారవంతమైన ఎరువుకు ఉపయోగపడు తుందని ఇట్టి ప్రక్రియనుత్వరలోనే గ్రామాల్లో ఉన్న చెరువుల్లో పూడికలు తీసే ప్రక్రియలను మొదలు పెట్టాలని ఆదేశించారు…

జగనన్న పాలనలో గ్రామాల్లో సంక్షేమం, అభివృద్ధి…

జగనన్న పాలనలో గ్రామాల్లో సంక్షేమం, అభివృద్ధి… చంద్రబాబు హయాంలో గ్రామాల్లో దోపిడి, అవినీతి : MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ .. కోనాయపాలెం గ్రామంలో సి.జీ.ఎఫ్. నిధులు రూ.12 లక్షలతో నూతనంగా నిర్మించిన వెటర్నరీ హాస్పిటల్ ను ప్రారంభించిన MLC…

కీసర – పెండ్యాల – మొగులూరు గ్రామాల్లో “గడపగడపకు- మన ప్రభుత్వం” కార్యక్రమం

కీసర – పెండ్యాల – మొగులూరు గ్రామాల్లో “గడపగడపకు- మన ప్రభుత్వం” కార్యక్రమం పూర్తవడంతో ఆ గ్రామ స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు .. “గడపగడపకు- మన ప్రభుత్వం” కార్యక్రమంలో…

గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలన షురూ: ఎంపీడీవో వెంకయ్య గౌడ్

శంకర్‌పల్లి: ఫిబ్రవరి 02: ( సాక్షిత న్యూస్): సర్పంచుల పదవీకాలం ముగిసిన నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు శంకర్‌పల్లి మండల పరిధిలోని గ్రామపంచాయతీల్లో శుక్రవారం నుంచి ప్రత్యేకాధికారుల పాలన ప్రారంభం అయ్యిందని ఎంపీడీవో వెంకయ్య గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా…
4e97eb99 75cf 4122 Ab00 A9aa82c1892d

గండేపల్లి – కొణతాలపల్లి గ్రామాల్లో “జగనన్న ఆరోగ్య సురక్ష” కేంద్రాలను సందర్శించిన MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్

సాక్షిత:  జగనన్న ఆరోగ్య సురక్ష – ప్రజలందరికీ ఆరోగ్య రక్ష.. మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యం ..రాష్ట్ర ప్రభుత్వం అనారోగ్య బాధితులందరికీ అత్యుత్తమ వైద్యం అందించడమే లక్ష్యంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది : MLC డాక్టర్ మొండితోక…

రాష్ట్రంలోని 1000 గ్రామాల్లో గంగదేవిపల్లి గ్రీన్‌ మోడల్‌: మంత్రి కేటీఆర్‌

సాక్షిత : దేశంలో మొట్టమొదటి గ్రీన్‌ బిల్డింగ్‌, గ్రీన్‌హోమ్‌, గ్రీన్‌ ఎయిర్‌పోర్టు లాంటివి గర్వకారణమని తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. రాష్ట్ర సచివాలయం, జిల్లా కలెక్టరేట్లను గ్రీన్‌ బిల్డింగ్‌ కాన్సెప్ట్‌లో నిర్మించామని ఆయన చెప్పారు. గ్రీన్‌బిల్డింగ్‌ కౌన్సిల్‌…

గ్రామాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

భారీ వర్షాలతో చెరువులు అలుగు పోస్తున్నాయివాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయిప్రజాప్రతినిధులు గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉండండిప్రజలకు సహాయక చర్యలు చేపట్టండిపెద్ద వంగర మండలం పోచంపల్లి ఘటనలో చనిపోయిన వారికి సంతాపంఏ సమస్య ఉన్నా, అధికారుల దృష్టికి, నా దృష్టికి తీసుకురండి సాక్షిత…

పల్లె పల్లె కు -పైలెట్ MLA పోగ్రామ్ లో భాగంగా ఈరోజు బెల్కటూర్, చిట్టీ ఘనపూర్, చెంద్రవొoఛ, కరణకోట్, వో గిప్పుర్ గ్రామాల్లో పర్యటన జరిగినది.

పల్లె పల్లె కు -పైలెట్ MLA పోగ్రామ్ లో భాగంగా ఈరోజు బెల్కటూర్, చిట్టీ ఘనపూర్, చెంద్రవొoఛ, కరణకోట్, వో గిప్పుర్ గ్రామాల్లో పర్యటన జరిగినది. వికారాబాద్ జిల్లా తాండూర్(సాక్షిత న్యూస్మంగళవారం4)ఉమా శంకర్ మాటల ద్వారా కాకుండ చేతల్లో చూయించినాడని, చెంద్రవంచకు…

అనేక గ్రామాల్లో విద్యుత్ నిలిచి పోయి ప్రజలు ఇబ్బందులు

ప్రకాశం జిల్లాత్రిపురాంతకం మండలం లో నిన్న ఈదురు గాలులతో కురిసిన వర్షానికి అక్కడక్కడ విద్యుత్ స్తంభాలు పడిపోవడం తోపాటు పైన ఉండే ఇన్సిలేటర్లు పగిలిపోయి తెల్లవారుజాము 4 గంటల నుండి అనేక గ్రామాల్లో విద్యుత్ నిలిచి పోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.…

గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేద్దాం

Let’s work to solve the problems in the villages: గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేద్దాం: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” సాక్షిత : వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ “మీతో నేను” కార్యక్రమంలో…

You cannot copy content of this page