ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం జి.కొండూరు మండలం గడ్డమణుగు గ్రామం లో క్లస్టర్- 6 పరిధిలోని 123,124, బూత్ లలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సూచనల మేరకు బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు, ఈ కార్యక్రమంలో బూత్ కన్వీనర్, కోర్లపాటి ప్రసాద్, సీనియర్ నాయకులు నూతక్కి రాజా , గుజ్జర్లపూడి సాంబశివరావు , బెజవాడ గణపతి, మరియు గ్రామ పార్టీ నాయకులు ప్రతి ఇంటికి వెళ్ళి బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కింద ప్రతి కుటుంబానికి ఎంత ప్రయోజనం కలుగుతుంది అనే విషయాలను వివరిస్తూ భవిష్యత్తుకు భరోసా ఇచ్చారు
బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం
Related Posts
విడదల రజనీ రూ.2 కోట్లు తీసుకున్నట్లు తేల్చిన విజిలెన్స్ !
SAKSHITHA NEWS విడదల రజనీ రూ.2 కోట్లు తీసుకున్నట్లు తేల్చిన విజిలెన్స్ ! విడదల రజనీ మంత్రి పదవిని అడ్డం పట్టుకుని పోలీసు, మైనింగ్ అధికారులతో కలిసి వ్యాపారుల్ని బెదిరించి డబ్బులు దండుకున్న పాపాలు పండిపోయాయి. అధికారం పోవడంతో డబ్బులు ఇచ్చిన…
ఆంధ్రప్రదేశ్ కు శుభవార్త
SAKSHITHA NEWS ఆంధ్రప్రదేశ్ కు శుభవార్త అతి త్వరలో ఆంధ్రప్రదేశ్ లో గూగుల్ కార్యకలాపాలు సీఎం చంద్రబాబు తో గూగుల్ ప్రతినిధుల భేటీ గూగుల్ తో ఎంఓయూ చేసుకోనున్న ఏపీ ప్రభుత్వం SAKSHITHA NEWS