స్వామియే శరణం అయ్యప్ప
శ్రీ హరి హర పుత్ర అయ్యప్ప స్వామి వారి మహాపడి పూజ మహోత్సవం
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి ఎం.ఎన్.రెడ్డి నగర్ లో వెంకటేష్ స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ అయ్యప్ప స్వామి మహాపడి పూజ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని స్వామి వారిని దర్శించుకొని విశేష పూజలు నిర్వహించిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.

