అయోధ్య రామయ్య అక్షింతల వితరణ మహోత్సవ కార్యక్రమం పటాన్చెరు పట్టణం వెంకటేశ్వర కాలనీ లో యువనాయకుడు మాదిరి ప్రిథ్వీరాజ్ , కాలనీ వాసులు కలిసి బుధవారం స్థానిక హనుమాన్ ఆలయంలో కలశాలకు ప్రత్యేక పూజలు చేశారు. వీటిని ఇంటింటికీ వెళ్లి అందించనున్నారు.ఈ నెల 22న భవ్య అయోధ్య మందిరంలో ప్రతిష్టాపన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాదిరి ప్రిథ్వీరాజ్ కోరారు
అయోధ్య రామయ్య… అక్షింతల వితరణ మహోత్సవం!
Related Posts
డా. బి ఆర్ అంబేద్కర్ నేషనల్ అవార్డు అందుకున్న మన్నెగూడెం
SAKSHITHA NEWS డా. బి ఆర్ అంబేద్కర్ నేషనల్ అవార్డు అందుకున్న మన్నెగూడెం డా బిఆర్ అంబేడ్కర్ నేషనల్ అవార్డు – 2024 సంవత్సరమునకు గాను మాల సంక్షేమ సంఘం రంగారెడ్డి జిల్లా కార్యదర్శి మన్నెగూడెం వేణుగోపాల్ ఎంపిక అయ్యారు.ఈ యొక్క…
ఇందిరమ్మ ఇళ్ల పథకం సర్వే ను ప్రారంభించిన కొండకల్
SAKSHITHA NEWS ఇందిరమ్మ ఇళ్ల పథకం సర్వే ను ప్రారంభించిన కొండకల్ గ్రామ పంచాయతీ సెక్రటరీ ఎల్లయ్య *దళితులు, బీసీలు, మైనారిటీలు, గిరిజనులు వంటి పేద వర్గాలకు గృహ నిర్మాణం అందించటం, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచటం ముఖ్య ఉద్దేశం *సర్వే…