15-09-2023
పిసి పీఎన్‌డీటీ (గర్భస్థ పిండ పరీక్ష నివారణ) చట్టం పై విద్యార్థులకు అవగాహణ సదస్సు
మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు చిరస్మరణీయం
సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి
డోన్ శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఏ.కుళ్ళాయ్ రెడ్డి
సెప్టెంబర్ 15 గొప్ప సివిల్ ఇంజనీర్‌గా, పాలనాదక్షుడిగా పేరొందిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్బంగా మరియుపిసి పీఎన్‌డీటీ చట్టం పై విద్యార్థులకు అవగాహణ సదస్సు
భ్రూణ హత్యలు నివారించడం కోసం ప్రతి ఒక్కరు కృషి చెయ్యాలి
డోన్ పట్టణం :- పిసి పీఎన్‌డీటీ (గర్భస్థ పిండ పరీక్ష నివారణ) చట్టం పై డోన్ పట్టణం లో శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి డోన్ శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఏ.కుల్లాయ్ రెడ్డి లు అవగాహణ కల్పించారు. వారు మాట్లాడుతూ ఇటీవలి కాలంలో మన దేశం లో గణాంకాలు పరిశీలిస్తే ఆడపిల్లల నిష్పత్తి తగ్గుతున్నది. కాలానుగుణంగా వస్తున్న మార్పులు వల్ల దంపతులు మగపిల్లాడు పుడితే బాగుంటుందని భావించడం వల్ల ఆడపిల్లల భ్రూణ హత్యలు జరుగుతున్నా కారణంగా ఇలాంటి హత్యలను నిలువరించేందుకు ప్రభుత్వం