SAKSHITHA NEWS

వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది.

వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు చేయాలని ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి వేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది

WhatsApp Image 2024 05 03 at 11.25.49 AM

SAKSHITHA NEWS