మంత్రి పొంగులేటి నివాసానికి దీపాదాస్ మున్షీ

తెలంగాణ కాంగ్రెస్ ఇన్ చార్జ్ దీపాదాస్ మున్షీ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసానికి ఉదయం వెళ్లి మర్యాద పూర్వకంగా కలిశారు. మంత్రి ఆహ్వానం మేరకు మున్షీ వారి నివాసానికి వెళ్లారు. ఇంటికి వచ్చిన దీపాదాస్…

తెలంగాణలో త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్

హైదరాబాద్ డిఎస్సీ అనుబంధ నోటిఫికేషన్ జారీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడేలోగా డిఎస్సీ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వం పట్టుదలగా ఉంది. ఈమేరకు ప్రస్తుతం ఉన్న ఖాళీల సంఖ్య, త్వరలో…

జయలలిత ఆభరణాలను తమిళనాడు ప్రభుత్వానికి చెందుతాయి

బెంగుళూరు ప్రత్యేక కోర్టు ఆదేశాలు ఎంత సంపాదించినా.. చివరకు తీసుకెళ్లేది ఏమీ లేదన్న విషయంతో పాటు.. మరణించిన తర్వాత కీర్తి ప్రతిష్ఠలు తప్పించి.. ఆస్తులు ఏమీ వెళ్లిపోయిన వ్యక్తి వెంట ఉండవన్న నిజం జయలలిత జీవితాన్ని చూస్తే అర్థమవుతుంది.అక్రమార్జన కేసులో దివంగత…

విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం

విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో రానున్న పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన దరఖాస్తు ఫారమ్‌లను ఆంధ్రప్రదేశ్‌ ఇన్‌ఛార్జ్‌ ఎఐసిసి ప్రధాన కార్యదర్శి మాణిక్యం ఠాగూర్ ప్రారంభించారు.

సర్పంచ్ ల పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలి: బండి సంజయ్

కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. సర్పంచుల పెండింగ్ బిల్లుల విడుదలకు వెంటనే ఉత్తర్వు లు ఇవ్వాలని లేఖలో కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికా రంలోకి…

రాష్ట్రంలోని హైవేలపై రోడ్‌ సేఫ్టీ క్లబ్‌లను ఏర్పాటు చేయాలని డీజీపీ రవిగుప్తా

రాష్ట్రంలోని హైవేలపై రోడ్‌ సేఫ్టీ క్లబ్‌లను ఏర్పాటు చేయాలని డీజీపీ రవిగుప్తా ఆదేశించారు. అలాగే కమిషనరేట్లు, జిల్లాల పరిధిలోని పోలీస్‌ కార్యాలయాల్లో రోడ్‌ సేఫ్టీ బ్యూరోలను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఈనెల 15 నుంచి వచ్చే నెల 14 వరకు రోడ్డు…

గణతంత్ర దినోత్సవం సందర్భంగా దిల్లీలో ప్రదర్శించనున్న రాష్ట్ర శకటానికి ‘జయ జయహే తెలంగాణ

గణతంత్ర దినోత్సవం సందర్భంగా దిల్లీలో ప్రదర్శించనున్న రాష్ట్ర శకటానికి ‘జయ జయహే తెలంగాణ’గా రాష్ట్ర ప్రభుత్వం నామకరణం చేసింది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ పల్లవితో ప్రజాకవి అందెశ్రీ రాసిన గీతం విశేష ప్రాచుర్యం పొందింది. శకటంలో కుమురం భీం, రాంజీ…

ఐదు జిల్లాల కలెక్టర్లతో ధరణి కమిటీ సమావేశం.

ఐదు జిల్లాల కలెక్టర్లతో ధరణి కమిటీ సమావేశం కానుంది. రంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్‌ జిల్లాల కలెక్టర్లతో సిసిఎల్‌ఎలో ధరణి కమిటీ సభ్యులు సమావేశం నిర్వహించ నున్నారు. అనంతరం జిల్లాల వారీగా క్షేత్రస్థాయి భూ సమస్యలపై ఈ కమిటీ ఆరా…

BRS పార్టీకి బిగ్ షాక్.. MP రంజిత్ రెడ్డి మీద కేసు నమోదు..

రంజిత్ రెడ్డి తనకు ఫోన్ చేసి తిట్టాడని ఈనెల 20న బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. IPC 504 కింద కేసు నమోదు

సింగరేణి కార్మికులకు కోటి రూపాయల ప్రమాద బీమా

సింగ‌రేణి ఉద్యోగుల‌కు తీపి క‌బురు అందింది. సింగ‌రేణి ఉద్యోగుల‌కు ప్ర‌మాద భీమాను భారీగా పెంచ‌నున్నారు. సింగ‌రేణి కార్మికుల‌కు కోటిరూపా యాల ప్ర‌మాద భీమాను ఇచ్చేందుకు యూనియ‌న్ బ్యాంక్ అధికారులు అంగీక‌రిం చారు.ఇప్పటి వరకు ఉద్యోగుల ప్రమాద బీమా రూ.40 లక్షలుగా ఉండగా..…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE