వేములపల్లి గ్రామంలో “గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమం

వేములపల్లి గ్రామంలో “గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమం”లో భాగంగా సంక్షేమ పథకాలను వివరిస్తున్న MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు .. “జగనే కావాలి.. మళ్లీ జగనే రావాలి”.. అని కోరుకుంటున్న ప్రజలు : MLA డాక్టర్ మొండితోక జగన్…

మాజీ మంత్రి మల్లారెడ్డికి మరో షాక్..

మల్లారెడ్డి బెదిరిస్తున్నాడని మేడ్చల్ ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన బాధితులు.. కేశవరం గ్రామంలో సర్వేనెంబర్ 33, 34, 35లో గిరిజన భూములను కబ్జా చేశాడని ఆరోపణలు

గన్నవరం లో ఇండిగో విమానానికి తప్పిన ముప్పు

నారా భువనేశ్వరి ప్రయాణిస్తున్న ఇండిగో విమానంలో ప్రయాణీకుల ఆందోళన హైదారాబాద్ నుంచి గన్నవరం వెళ్తున్న విమానం గన్నవరంలో ల్యాండ్ కావాల్సిన ఇండిగో విమానం. లాండింగ్ సమయంలో తెరుచుకొని విమానం వీల్ రన్‌వే పైకి వచ్చి… తిరిగి టేక్‌ఆఫ్ అవడంతో కుదుపులకు లోనైన…

సర్పంచ్ నుంచి జూనియర్ సివిల్ జడ్జిగా

వజ్రపుకొత్తూరు మండలం నగరంపల్లికి చెందిన కర్రి సంతోషి లక్ష్మి జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. ఆమె భర్త దువ్వాడ వెంకట కుమార్ చౌదరిది రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం. తొలుత ఆమె గృహిణిగా బాధ్యతలు నిర్వహిస్తూనే 2009-14 వరకు సర్పంచిగా పనిచేశారు.…

కులగణన నిలిపేయాలని ఈసీకి మాజీ ఐఏఎస్ లేఖ

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న కులగణన ద్వారా అధికార పార్టీకి వచ్చే ఎన్నికల్లో లాభం చేకూరుతుందని మాజీ ఐఏఎస్ EAS శర్మ ఆరోపించారు. కులగణనను వెంటనే నిలిపివేసేలా ఆదేశాలివ్వాలని కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఎన్నికలకు ముందు ఈ సర్వే చేపట్టడం…

సాగర్‌ ఎడమకాల్వకు నీటి విడుదల

నాగార్జున సాగర్‌ ఎడమ కాల్వకు ఇవాళ అధికారులు నీటిని విడుదల చేయనున్నారు. ఖమ్మం జిల్లా వాసులకు నీటి ఎద్దడి కారణంగా సాగర్‌ నీటి విడుదల అత్యవసరంగా భావించారు. ఈ నేపథ్యంలో పాలేరు రిజర్వాయర్‌ కు నీటిని విడుదల చేయనున్నారు.

సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా మలబార్ గోల్డ్ & డైమండ్స్ తిరుపతి షోరూం

107 మంది విద్యార్థినులకు స్కాలర్‌షిప్పులు పంపిణీ చేసిన నగర మేయర్ డాక్టర్ శిరీష,మలబార్ గోల్డ్ & డైమండ్స్ తిరుపతి.భారత దేశంలో అతిపెద్ద బంగారు మరియు వజ్రాభరణాల వ్యాపార సంస్థల్లో ఒకటైన మలబార్ గోల్డ్ & డైమండ్స్, 30 జనవరి ఉదయం మలబార్…

పార్లమెంట్ ఎన్నికల్లో రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలి…

వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే *”డాక్టర్ మెతుకు ఆనంద్” మోమిన్ పేట్ మండల పరిధిలోని కొత్త కోల్కుంద మరియు పాత కోల్కుంద గ్రామాల్లో BRS పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ…

రూ.5,141.74 కోట్లతో వార్షిక బడ్జెట్‌

ఉద్యోగుల‌కు ఇళ్లస్థ‌లాలు ఇచ్చిన‌ ముఖ్యమంత్రి కృత‌జ్ఞ‌త‌లు – శ్రీ‌వారి ఆశీస్సుల‌తో మ‌హిళ‌ల‌కు మంగ‌ళ‌సూత్రాలు – కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి వేత‌నాలు పెంపు – టీటీడీ ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి తిరుమ‌ల‌, 2024 జ‌న‌వ‌రి 29: 2024-25 ఆర్థిక సంవత్సరానికి…

ఫిబ్ర‌వ‌రిలో 11రోజులు బ్యాంకుల మూత

ఇప్పుడు ప్రతి ఒక్కరూ బ్యాంకు ఖాతాలు నిర్వహిస్తున్నారు. ఆన్‌లైన్‌లోనే అన్ని రకాల లావాదేవీలు జరుగుతున్నా, పూర్తిగా డిజిటల్ పేమెంట్స్ అమల్లోకి వచ్చినా కొన్ని సందర్భాల్లో బ్యాంకు శాఖలకు వెళ్లాల్సి రావచ్చు. ఇప్పుడు టైం కూడా చాలా కీలకం కూడా. కనుక మనం…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE