• sakshithasakshitha
  • సెప్టెంబర్ 19, 2024
  • 0 Comments
శ్రీ మహ్మద్ ప్రవక్త జన్మదినం రోజున జరుపుకునే మిలాద్ ఉన్ నబి

శ్రీ మహ్మద్ ప్రవక్త జన్మదినం రోజున జరుపుకునే మిలాద్ ఉన్ నబి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ లోని PJR నగర్ కాలనీ లో ఉన్న దర్గా ప్రాంగణంలో షౌకత్ అలీ మున్నా ముజీబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన…

  • sakshithasakshitha
  • సెప్టెంబర్ 19, 2024
  • 0 Comments
బక్కిరెడ్డి సంస్మరణనభలో మాట్లాడుతున్న భాగం హేమంతరావు

బక్కిరెడ్డి సంస్మరణనభలో మాట్లాడుతున్న భాగం హేమంతరావుఆదర్శ కమ్యునిస్టు బక్కిరెడ్డిసీపీఐ రాష్ట్ర నమితి సభ్యులు భాగం హేమంతరావు ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత బ్రతికినంతకాలం ఎత్తిన ఎర్రజెండాచేతపట్టిన అవులూరి బక్కిరెడ్డి ఆదర్శ కమ్యునిస్టు గా బ్రతికాడని సీపీఐ జాతీయ నమితి నభ్యులుభాగం…

  • sakshithasakshitha
  • సెప్టెంబర్ 19, 2024
  • 0 Comments
యుద్ధప్రాతిపదికన పాలేరు కాలువ గండి పూడ్చివేత

యుద్ధప్రాతిపదికన పాలేరు కాలువ గండి పూడ్చివేతమంత్రి పొంగులేటి చొరవతో తాత్కాలిక మరమ్మత్తులు పూర్తి2.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరుక్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి వెల్లడి*- హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత…

  • sakshithasakshitha
  • సెప్టెంబర్ 19, 2024
  • 0 Comments
3 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి లక్ష్యంగా ఇందిరా డెయిరీ కార్యాచరణ చేపట్టాలి

3 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి లక్ష్యంగా ఇందిరా డెయిరీ కార్యాచరణ చేపట్టాలిజిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ఇందిరా డెయిరీ గ్రౌండింగ్ కు వేగంగా కార్యాచరణ.. కలెక్టర్ ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత 3 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి లక్ష్యంగా…

  • sakshithasakshitha
  • సెప్టెంబర్ 19, 2024
  • 0 Comments
టీఎస్ జెన్కో ఏ ఈ గా శ్రీ గ్లోబల్ హై స్కూల్ విద్యార్థి

టీఎస్ జెన్కో ఏ ఈ గా శ్రీ గ్లోబల్ హై స్కూల్ విద్యార్థి ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత ఖమ్మం జిల్లా చింతకాని మండలం లచ్చగూడెం గ్రామానికి చెందిన సరికొండ సూర్య గణేష్ రాజు 2017- 18 విద్యా సంవత్సరంలో…

  • sakshithasakshitha
  • సెప్టెంబర్ 19, 2024
  • 0 Comments
విజిలెన్స్ అధికారులు తనీఖిలు

విజిలెన్స్ అధికారులు తనీఖిలు చేస్తే ప్రభుత్వ పెద్దలను బద్నామ్ చేస్తారా??సాక్షిత ధర్మపురి ప్రతినిధి:- మండల కాంగ్రెస్ అధ్యక్షులు బుర్ర రాములు గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో వారు మాట్లాడుతూపెగడపల్లి మండల కేంద్రంలోని సహకార సంఘం అధ్యక్షులు పాలకవర్గ సమావేశం అని…

  • sakshithasakshitha
  • సెప్టెంబర్ 19, 2024
  • 0 Comments
సీఎం ఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

సీఎం ఆర్ఎఫ్ చెక్కుల పంపిణీసాక్షిత ధర్మపురి ప్రతినిధి:-ధర్మపురి శాసనసభ్యులు ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ సిపార్స్ మేరకు మంజూరు వచ్చిన 11 లక్షల 80 వేల రూపాయల సీఎంఆర్ఎఫ్చెక్కులను 40 మంది లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగిందిపెగడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ…

  • sakshithasakshitha
  • సెప్టెంబర్ 19, 2024
  • 0 Comments
జమిలి ఎన్నికలు రాష్ట్రల స్వయం ప్రతిపత్తికి అఘాతం

జమిలి ఎన్నికలు రాష్ట్రల స్వయం ప్రతిపత్తికి అఘాతం.సీపీఐ జాతీయ సమితి సభ్యులు సభ్యులు యూసుఫ్. జమిలి ఎన్నికలు,హైడ్రా పని తీరు పై,నియోజకవర్గంలో అధికార ప్రతిపక్ష సభ్యుల మాటల యుద్ధం పై నేడు శపూర్ నగర్ ఏఐటీయూసీ కార్యాలయం నుండి పత్రిక ప్రకటన…

  • sakshithasakshitha
  • సెప్టెంబర్ 19, 2024
  • 0 Comments
‘మిలాద్ ఉన్ నబి’ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత కూన శ్రీశైలం గౌడ్

మిలాద్ ఉన్ నబి’ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత కూన శ్రీశైలం గౌడ్ గారు.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం: చింతల్ డివిజన్ రోడా మేస్త్రి నగర్ ‘మజీద్ అక్సా’, జగద్గిరిగుట్ట డివిజన్ మగ్దూం నగర్, గాజులరామారం డివిజన్ దేవేందర్ నగర్…

  • sakshithasakshitha
  • సెప్టెంబర్ 19, 2024
  • 0 Comments
తెలంగాణలో విద్యుత్ ఛార్జీల పెంపునకు ప్రతిపాదన..

తెలంగాణలో విద్యుత్ ఛార్జీల పెంపునకు ప్రతిపాదన.. హైదరాబాద్ : ప్రస్తుతం ఇళ్లకు 200యూనిట్లలోపు ఉచిత విద్యుత్‌ను ప్రభుత్వం సరఫరా చేస్తోంది. 300 యూనిట్లు దాటితే కిలోవాట్‌కు స్థిరఛార్జీని ₹10 నుంచి ₹50కి పెంచాలని డిస్కంలు ERCకి ప్రతిపాదించాయి. ఆ కేటగిరీలో 20%లోపే…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE