సెంట్రల్ యూనివర్సిటీలో భూమి పరిరక్షణ కోసం
సెంట్రల్ యూనివర్సిటీలో భూమి పరిరక్షణ కోసం విద్యార్థులు చేసిన ఉద్యమానికి పూర్తి మద్దతు ఇస్తున్నాను. యూనివర్సిటీ భూముల్ని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెటట్టే నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనుక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. తమ భూమిని కాపాడుకోవడానికి సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు పోరాటం…