విజయవాడ: గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన సీఎం జగన్ విశాఖలో జరిగే జీ-20 ప్రతినిధుల సమావేశం వివరాలు గవర్నర్ కు తెలియజేశారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై గవర్నర్ తో చర్చించినట్టు తెలుస్తోంది. రేపు విశాఖలో జీ-20 సమావేశం జరగనుంది.…
బాపట్ల నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి తెలుగుదేశం పార్టీని చేరువ చేయడమే లక్ష్యంగా బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జ్ వేగేశన నరేంద్ర వర్మ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇంటింటికి తెలుగుదేశం, మీ మాట – నా బాట కార్యక్రమం లో భాగంగా…
సాక్షిత : తిరుపతి నగరపాలక పరిధిలో పుట్ పాత్ ఆక్రమణలను, రోడ్లపై ప్రజలకు ఇబ్బందులు కల్గించే వారికి తగు చర్యలు తీసుకుంటామని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అనుపమ అంజలి అన్నారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్,…
సాక్షితతిరుపతి : నాటి పాదయాత్రలో ప్రజల కష్టాలను నేరుగా చూసిన జగన్ మోహన్ రెడ్డి, తాను అధికారంలోకి రాగానే తాను ఇచ్చిన హామీలను ప్రతి ఒక్కటి నెరవేరుస్తున్నాడని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి అన్నారు. తిరుపతి ఎం.ఆర్ పల్లె సర్కిల్లో…
ఆరోపణలు నిరూపిస్తే పార్టీకి రాజీనామా చేస్తా వలరాజు ప్రకాశం జిల్లా త్రిపురాంతకం తెలుగు దేశం సీనియర్ నాయకులు మన్నే రవీంద్రా తనపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే తెలుగుదేశం పార్టీలో తనకు వున్న పదవికి రాజీనామా చేస్తా అని త్రిపురాంతకం మండల పార్టీ…
సాక్షిత సికింద్రాబాద్ : సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అగ్రగ్రమిగా నిలుపుతున్నామని , గత ఏడాది కాలంలో జీ హెచ్ ఏం సీ ద్వారా రూ.67 కోట్లు, జలమండలి ద్వారా రూ.6 కోట్ల నిధులతో వివిధ పనులను ప్రారంభించామని డిప్యూటీ…
సాక్షిత : మేడ్చల్ కలెక్టర్ కార్యాలయం: నిజాంపేట్ కార్పొరేషన్ 18 డివిజన్ పరిధి లోని సర్వే నెంబర్ 485, 486 రేణుక ఎల్లమ్మ కాలనీ లేఔట్ లోపార్క్, షాపింగ్ కాంప్లెక్స్ స్థలం ఆక్రమణ మరియు షాపింగ్ కాంప్లెక్స్ స్థలంలో అక్రమ నిర్మాణాలపై…
సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధి బౌరంపేట్ లోని 19,20వ వార్డు ఇందిరమ్మ కాలనీలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కేంద్రాన్ని ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ప్రారంభించారు. ఈ…
ఇంట్లో కష్టాలను చూసి ,అమ్మానాన్నలకు అండగా మారి ,చిన్నతనంలో పెద్ద బాధ్యతలను మీద పెట్టుకున్న సీతానగరం చైతన్య !!!వృద్ధాప్యం లో ఉన్న తల్లితండ్రులను వదిలి వలస వెళ్లి ,కన్న తల్లి, తండ్రులను మర్చిపోయి బ్రతుకుతున్న ఈరోజుల్లో, వారందరికీ చైతన్య జీవితం ఒక…