తక్కువ ఓటింగ్ నమోదు ప్రాంతాలపై ఫోకస్ పెట్టిన ఎన్నికల కమిషన్

లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో ఏర్పాట్లు పూర్తి చేస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం. ఒక వైపు పోటీలో ఉండే అభ్యర్థుల ఖర్చు, ఎన్నికల నిర్వహణ, విధులు నిర్వహించే ఉద్యోగులకు ట్రైనింగ్ సెషన్‌లతో బిజీగా ఉన్న ఎన్నికల సంఘం.. తక్కువ ఓటింగ్…

నెల్లురు జిల్లాలో ప్రలోభాల పర్వం.. టీడీపీపై వైసీపీ సంచలన ఆరోపణలు

ఏపీలో ఎన్నికలు సమీపస్తుండటంతో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ, టీడీపీ మధ్య పోటాపోటీ నెలకొంది. ఇప్పటి వరకు విమర్శలకు దిగిన నేతలు.. ప్రలోభాలకు దిగుతున్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో ప్రలోభాల పర్వం తెరపైకి వచ్చింది. టీడీపీ…

కృష్ణా జలాల వివాదాలపై కృష్ణా ట్రిబ్యునల్‌లో విచారణ

ఎన్నికల ఉన్నందన స్టేట్‌మెంట్‌ సమర్పించడానికి సమయం కావాలన్న ఏపీ. ఏపీ వాదనపై అభ్యంతరం వ్యక్తం చేసిన తెలంగాణపెండింగ్‌ కేసులకు ఎన్నికల కోడ్‌ అడ్డంకి కాదన్న తెలంగాణ. కావాలనే ఏపీ కాలయాపన చేస్తుందన్న తెలంగాణస్టేట్‌మెంట్ సమర్పించడానికి జూన్‌ వరకూ సమయం ఇవ్వాలన్నఏపీ వాదనను…

సిట్ కార్యాలయం వద్ద హెరిటేజ్ పత్రాల దగ్ధంపై కీలక వ్యాఖ్యలు చేసిన లోకేష్

సిట్ కార్యాలయంలో హెరిటేజ్ డాక్యుమెంట్లను దగ్ధం చేయడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్ చేశారు. దస్తావేజులు తగులబెడితే పాపం మాసిపోతుందా? అని అడిగారు. నేర పరిశోధనలపై దృష్టి సారించాల్సిన ఏపీసీఐడీనే క్రైం బ్రాంచ్‌గా మార్చిన ఘనత జగన్‌…

ఉగాది పండుగ. తెలుగువారి నూతన సంవత్సరం

ఉగాది పండుగ. తెలుగువారి నూతన సంవత్సరం పేరు క్రోధి నామ సంవత్సరం. క్రోధి అనే పదానికి ‘కోపం కలిగించేది’ అని అర్థం. పంచాంగం ప్రకారం ప్రతి ఉగాదికి(Ugadi 2024) ఒక్కో పేరు ఉంటుంది. ‘యుగాది’ ‘ఆది’ అనే పదాలు కలిసి ఉగాది…

ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్తకోణం

ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త కోణంవెలుగులోకి వచ్చింది. నల్గొండ జిల్లాకు చెందినఇద్దరు కానిస్టేబుళ్లు, పట్టణంలోని హైదరాబాద్రోడ్లో వార్ రూమ్ ఏర్పాటు చేసి మిల్లర్లు, స్మగ్లర్లు,పేకాట నిర్వాహకుల కాల్ డేటా సేకరించి వసూళ్లకుపాల్పడినట్లు తేలింది. అలాగే, దాదాపు 40 మందిమహిళల వ్యక్తిగత సంభాషణలు…

ఈ వారంలో 5 రోజులు బ్యాంకులకు సెలవు

సెలవులు, వారాంతాలు సహా వివిధ కారణాలతో ఈ వారంలో 5 రోజులపాటు బ్యాంకులు మూతపడను న్నాయి. దేశవ్యాప్తంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సహా అన్ని జాతీయ బ్యాంకులు ఏప్రిల్ 9 మంగళవారం గుడి పడ్వా, ఉగాది, ఏప్రిల్ 10 బుధవారం…

భాగ్య నగర్ కాలనీ ఫేజ్ – 3 లో నెలకొన్న పలు సమస్యలు

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని భాగ్య నగర్ కాలనీ ఫేజ్ – 3 లో నెలకొన్న పలు సమస్యలు మరియు వాటి పరిష్కారానికై తీసుకోవాల్సిన చర్యలపై, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై కాలనీ వాసులతో కలిసి పాదయాత్ర నిర్వహించిన హైదర్ నగర్…

ముంచుకొస్తున్న ఏఐ ముప్పు.! వచ్చే ఐదేళ్లల్లో 30 కోట్ల జాబ్స్ మాయం.!

ఏఐ ఆధారిత ఆటోమేషన్ కారణంగా వచ్చే ఐదేళ్లల్లో కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోనున్నట్టు అడీకో సంస్థ తాజాగా అంచనా వేసింది. తొమ్మది దేశాల్లో 18 రంగాల్లోగల ప్రముఖ సంస్థల టాప్ ఎగ్జిక్యూటివ్‌ల అభిప్రాయాల ఆధారంగా ఓ నివేదిక విడుదల చేసింది. ఏఐ…

దేశంలో మొదటిసారిగా రూ.3వేల పెన్షన్‌ ఇచ్చాం

దేశంలో మొదటిసారిగా రూ.3వేల పెన్షన్‌ ఇచ్చాం.. పింఛన్ లబ్ధిదారులతో సీఎం జగన్ ముఖాముఖి వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్‌ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర 11వ రోజు కొనసాగుతోంది. 11వ రోజు ప్రకాశం జిల్లా వెంకటాచలంపల్లి నుంచి సీఎం జగన్‌…

You cannot copy content of this page