ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నం చేయగా బయటపడటంతో ఆగ్రహించిన టిఆర్ఎస్ శ్రేణులు

TRS ranks were angry after they tried to buy the MLAs కరీంనగర్ జిల్లా వేణువంక మండలంలోని టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నం చేయగా బాగోతం బయటపడటంతో ఆగ్రహించిన టిఆర్ఎస్ శ్రేణులు వీణవంక మండల కేంద్రంలో ప్రధాని…

‘అనుకోని ప్రయాణం’45 ఏళ్ల నట జీవితంలో గుర్తుపెట్టుకునే అత్యద్భుతమైన సినిమాల్లో ఒకటి

‘Unexpected Journey‘ is one of the most memorable films in the 45-year-old actor’s career. ‘అనుకోని ప్రయాణం’ 45 ఏళ్ల నట జీవితంలో గుర్తుపెట్టుకునే అత్యద్భుతమైన సినిమాల్లో ఒకటి: ‘అనుకోని ప్రయాణం’ ప్రీరిలీజ్ ఈవెంట్ లో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, నరసింహ రాజు ప్రధాన పాత్రలలో ఆపిల్ క్రియేషన్స్ బ్యానర్ పై  డా.జగన్ మోహన్ డి వై నిర్మాతగా వెంకటేష్ పెదిరెడ్ల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అనుకోని ప్రయాణం’. బెక్కం వేణుగోపాల్ సమర్పిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 28న థియేటర్లో విడుదల కానుంది. ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ విశాఖపట్నంలో చాలా గ్రాండ్ గా జరిగింది.   నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. కొత్తవాళ్ళు వస్తేనే కొత్త కథలు వస్తాయని నమ్మేవాళ్ళలో నేనూ ఒకడిని. ఆ విధంగానే ఇవ్వాళ ‘అనుకోని ప్రయాణం’అనే కొత్త కథతో నిర్మాత డా.జగన్ మోహన్ డి వై , దర్శకుడు వెంకటేష్ పెదిరెడ్ల వచ్చారు.45 ఏళ్ల నట జీవితంలో నేను గుర్తుపెట్టుకునే అత్యద్భుతమైన సినిమాల్లో అనుకోని ప్రయాణం ఒకటి. ఈ సినిమాలో అద్భుతమైన ఫన్ వుటుంది. ఆనలుగురు లాంటి సమాంతర చిత్రాలు ఇండియాలో వందరోజులు ఆడాయి. ఇలాంటి ఎన్నో పరిక్షలు నేను ఎదురుకున్నాను. నా నట జీవితంలో అన్ని రకాల పాత్రలు చేశాను. దీనికి ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నరసింహ రాజు గారితో పాటు అన్నీ పాత్రలు గుర్తుంటాయి.  ‘అనుకోని ప్రయాణం’ లాంటి కథలు అరుదుగా వస్తుంటాయి. అప్పుడప్పుడు ఒక అద్భుతంలా వచ్చే కథలివి. 28న సినిమా విడుదలౌతుంది. అద్భుతమైన, అమూల్యమైన అనుభూతిని ఇచ్చే సినిమా ఇది. దయచేసి అందరూ ఫ్యామిలీ తో కలసి థియేటర్లో చూడండి” అని కోరారు. నిర్మాత డా.జగన్ మోహన్ డి వై మాట్లాడుతూ.. అంతా కొత్తవారితో సినిమా చేయాలంటే గట్స్ వుండాలి. అలాంటి గట్స్ వున్న నటులు రాజేంద్ర ప్రసాద్ గారు. ఎక్కడా ఒక్క అవాంతరం లేకుండా సినిమా పూర్తి చేశాం. అయితే షూటింగ్ సమయంలో రాజేంద్రప్రసాద్ గారు కొంత ఎత్తు నుండి కిందకు పడ్డారు. అయితే దానిని లెక్క చేయకుండా షూటింగ్ ని కంటిన్యూ చేశారు. అనుకోని ప్రయాణం’ మంచి ఎంటర్ టైనర్. ఫ్యామిలీ అంతా చూడాల్సిన సినిమా ఇది. నరసింహ రాజు గారికి కృతజ్ఞతలు. సినిమాకి పని చేసిన అందరికీ కృతజ్ఞతలు. సినిమా ప్రేక్షకులందరినీ అలరిస్తుంది” అన్నారు నరసింహ రాజు మాట్లాడుతూ.. చిరంజీవి గారు, రాజేంద్ర ప్రసాద్ గారితో రెండేసి సినిమాలు చేశాను. వారిలో గొప్ప పట్టుదల కృషి వుంటుంది. ఒక లక్ష్యం గమ్యం తో పని చేసే గొప్ప నటులు వారు. రాజేంద్ర ప్రసాద్ గారు ఎంతో ఇష్టంతో చేసిన సినిమా ఇది. ఇందులో భాగం కావడం ఆనందంగా వుంది. అనుకోని ప్రయాణంలో చాలా మంచి నటీనటులు వున్నారు. సాంకేతిక నిపుణులు అంతా యంగ్ స్టర్స్. చాలా అద్భుతంగా చేశారు.  సినిమా మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది.” అన్నారు. ప్రేమ మాట్లాడుతూ : చాలా రోజుల తర్వాత పాత్ర నచ్చి ఈ సినిమా చేశాను. దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు.  రాజేంద్ర ప్రసాద్ గారితో పని చేయడం మంచి అనుభవం. ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాను. సినిమా లో చాలా మంచి ఫీల్ వుంటుంది. అక్టోబర్ 28న సినిమా విడుదలౌతుంది. మీ అందరూ చూసి అనందించాలి’అని కోరారు. దర్శకుడు వెంకటేష్ పెదిరెడ్ల మాట్లాడుతూ.. ఈ కథ వినగానే వెంటనే చేద్దామని చెప్పి మమ్మల్ని గొప్పగా ప్రోత్సహించిన రాజేంద్ర ప్రసాద్ గారికి, నిర్మాతలకు కృతజ్ఞతలు. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. ప్రీమియర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాలో చాలా ఫన్ వుంటుంది. ఇది రాజేంద్ర ప్రసాద్ గారి వల్లనే సాధ్యమైయింది. ప్రేక్షకులు కామెడీని చాలా ఎంజాయ్ చేస్తున్నారు.  ఇలాంటి సినిమాలు రాజేంద్రప్రసాద్ గారే చేయాలి. రాజేంద్ర ప్రసాద్, నరసింహ రాజు లాంటి లెజెండ్స్ తో పని చేయడం ఆనందంగా వుంది. ప్రేమ గారు కథ నచ్చి చేశారు. చాలా మంచి నటీనటులు, అద్భుతమైన ఫెర్ఫార్మెన్స్ వున్నసినిమా ఇది. ప్రేక్షకులని అలరిస్తుంది” అన్నారు.  శివ దినవహి మాట్లాడుతూ.. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. రాజేంద్రప్రసాద్ గారు మా అందరికీ ఒక జీవితం ఇచ్చారు. రాజేంద్ర ప్రసాద్, నరసింహ రాజు గారి నటన చూసి అందరూ కన్నీళ్లు పెట్టుకుంటారు. అంతగొప్పగా చేశారు. అందరినీ అలరించే సినిమా ఇది” అన్నారు.…

క్రియేటివ్ ఎడ్యుకేషన్ సిస్టం ఉంటే బాగుంటుంది – దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి

Director Sunil Kumar Reddy – It would be good to have a creative education system క్రియేటివ్ ఎడ్యుకేషన్ సిస్టం ఉంటే బాగుంటుంది – దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి వైవిధ్యభరితమైన చిత్రాలు నిర్మించిన శ్రావ్య ఫిలిమ్స్…

‘వారసుడు’ చెన్నైలో షూటింగ్.. ఆకట్టుకుంటున్న కొత్త స్టిల్స్

‘Varasudu‘ shooting in Chennai.. Impressive new stills దళపతి విజయ్- వంశీ పైడిపల్లి- దిల్ రాజు- ‘వారసుడు’ చెన్నైలో షూటింగ్.. ఆకట్టుకుంటున్న కొత్త స్టిల్స్ దళపతి విజయ్ కధానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్ పై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్,  పీవీపీ బ్యానర్ పై పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారసుడు’/ వారిసు చిత్రం చెన్నైలో షూటింగ్ జరుపుకుంటుంది. తాజాగా ఈ చిత్రానికి సంబధించిన పది స్టిల్స్ ఒకేసారి విడుదల చేశారు.  ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘వారసుడు’ స్టిల్స్ వైరల్ గామారాయి. వారసుడులో విజయ్ కొత్త లుక్స్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. విజయ్ తోపాటు రష్మిక, ఖుష్బూ కూడా కొత్త లుక్స్ లో కనిపించారు. అలాగే  విజయ్, వెటరన్ హీరోయిన్ జయసుధ, దర్శకుడు వంశీ పైడిపల్లి షూటింగ్ లొకేషన్ వర్కింగ్ స్టిల్స్ కూడా ఆకట్టుకున్నాయి. 2023 సంక్రాంతికి వారసుడు/వారిసుని  విడుదల చేస్తున్నట్లు  దీపావళి పండగ నాడు మేకర్స్ ప్రకటించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో కూడా సంక్రాంతి అతిపెద్ద పండుగ కావడంతో భారీ స్థాయిలో సినిమాని విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్స్ చేస్తున్నారు.  పూర్తిస్థాయి ఎంటర్‌ టైనర్‌గా రూపొందించబడిన ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న  కథానాయిక. ప్రభు, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, షామ్, యోగి బాబు, సంగీత, సంయుక్త ఈ సినిమాలో ఇతర ముఖ్య తారాగణం. భారీ నిర్మాణ విలువలతో లావిష్ అండ్ విజువల్ గ్రాండియర్ తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అత్యున్నత స్థాయి సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లితో పాటు హరి, అహిషోర్‌ సాల్మన్‌ కథ, స్క్రీన్ ప్లేను అందించారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, కార్తీక్ పళని ఛాయాగ్రాహకుడిగా, కెఎల్ ప్రవీణ్ ఎడిటర్ గా, శ్రీ హర్షిత్ రెడ్డి, శ్రీ హన్షిత సహ నిర్మాతలుగా, సునీల్ బాబు, వైష్ణవి రెడ్డి ప్రొడక్షన్ డిజైనర్లుగా పని చేస్తున్నారు. తారాగణం: విజయ్, రష్మికా మందన్న, శరత్ కుమార్, ప్రభు, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, జయసుధ, శామ్, యోగిబాబు, సంగీత, సంయుక్త తదితరులు సాంకేతిక విభాగం: దర్శకత్వం: వంశీ పైడిపల్లి కథ, స్క్రీన్ ప్లే: వంశీ పైడిపల్లి, హరి, అహిషోర్‌ సాల్మన్‌  నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ సినిమా సహ నిర్మాతలు: శ్రీ హర్షిత్ రెడ్డి, శ్రీ హన్షిత సంగీతం: ఎస్ థమన్ డీవోపీ: కార్తీక్ పళని ఎడిటింగ్:  కెఎల్ ప్రవీణ్ డైలాగ్స్, అడిషనల్ స్క్రీన్ ప్లే: వివేక్ ప్రొడక్షన్ డిజైనర్లు: సునీల్ బాబు, వైష్ణవి రెడ్డి ఎక్సిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: బి శ్రీధర్ రావు, ఆర్ ఉదయ్ కుమార్ మేకప్: నాగరాజు కాస్ట్యూమ్స్: దీపాలి నూర్…

బాలీవుడ్‌ డెబ్యూ మూవీ ‘రామ్ సేతు’తో సక్సెస్ అందుకున్న వెర్సటైల్ యాక్టర్ సత్యదేవ్

Satyadev is a versatile actor who got success with his Bollywood debut movie ‘Ram Sethu‘ బాలీవుడ్‌ డెబ్యూ మూవీ ‘రామ్ సేతు’తో సక్సెస్ అందుకున్న వెర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ విభిన్నమైన సినిమాలు, పాత్రల్లో నటిస్తూ వెర్సటైల్…

“మాటే మంత్రము” సినిమాలో రెబల్ గర్ల్ కావ్యగా మేఘా ఆకాష్, ఫస్ట్ లుక్ రిలీజ్

Megha Akash as Rebel Girl Kavya in “Mate Mantramu”, First Look Released “మాటే మంత్రము” సినిమాలో రెబల్ గర్ల్ కావ్యగా మేఘా ఆకాష్, ఫస్ట్ లుక్ రిలీజ్ రాహుల్ విజయ్, మేఘ ఆకాష్ జంటగా నటిస్తున్న సినిమా…

డిసెంబర్ 23న విడుదల కానున్న నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ “18 పేజీస్”*

Nikhil, Anupama Parameswaran’s “18 Pages” to release on December 23* డిసెంబర్ 23న విడుదల కానున్న నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ “18 పేజీస్”* ఫైనల్ షెడ్యూల్  కి హాజరైన నిఖిల్ ఇటీవలే కార్తికేయ-2 సినిమాతో హిట్ అందుకున్న నిఖిల్…

మైత్రేయ మోషన్ పిక్చర్స్యు,  జస్వంత్ పడాల (జెస్సీ), సాందీప్ మైత్రేయ ‘ERROR500” టీజర్ ని లాంచ్ చేసిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

Maitreya Motion Pictures, Jaswant Padala (Jesse), Sandeep Maitreya ‘ERROR500’ Teaser Launched by Minister Thalasani Srinivas Yadav మైత్రేయ మోషన్ పిక్చర్స్యు,  జస్వంత్ పడాల (జెస్సీ), సాందీప్ మైత్రేయ ‘ERROR500” టీజర్ ని లాంచ్ చేసిన మంత్రి…

అమెజాన్ లో ఆకట్టుకుంటున్న గంధర్వ- మరో క్రేజీ ప్రాజెక్టుతో దర్శకుడు అప్సర్

Gandharva which is impressing on Amazon- director Apsar with another crazy project అమెజాన్ లో ఆకట్టుకుంటున్న గంధర్వ- మరో క్రేజీ ప్రాజెక్టుతో దర్శకుడు అప్సర్ ఈ మధ్య రిలీజ్ అయిన చిన్న సినిమాల్లో తనదంటూ ఓ ప్రత్యేకత…

“వెల్కమ్ టు తిహార్ కాలేజ్” ఒక కాలేజ్ క్యాంపస్ కథ

“Welcome to Tihar College” is a college campus story “వెల్కమ్ టు తిహార్ కాలేజ్” ఒక కాలేజ్ క్యాంపస్ కథ వైవిధ్యభరితమైన చిత్రాలు నిర్మించిన శ్రావ్య ఫిలిమ్స్ పతాకంపై పి సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో డాక్టర్ ఎల్ ఎన్ రావు మరియు…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE