నాన్న‌గారిని స్పూర్తిగా తీసుకుని విజ‌యాలు సాధించిన ఎల్‌. విజ‌య‌ల‌క్ష్మిగారిని అంద‌రూ ఆద‌ర్శంగా తీసుకోవాలి

L. Vijayalakshmi achieved success by taking inspiration from his father. Everyone should take Vijayalakshmi as an example నాన్న‌గారిని స్పూర్తిగా తీసుకుని విజ‌యాలు సాధించిన ఎల్‌. విజ‌య‌ల‌క్ష్మిగారిని అంద‌రూ ఆద‌ర్శంగా తీసుకోవాలి- నంద‌మూరి బాల‌కృష్ణ మ‌హిళాసాధికారిక‌త‌కు…

‘హిట్ వెర్సె’ను పరిచయం చేసిన డైరెక్టర్ శైలేష్ కొలను.. నవంబర్ 3న ‘హిట్ 2’ టీజర్

Director Shailesh Kolano who introduced ‘Hit Verse’.. ‘Hit 2’ Teaser on November 3 ‘హిట్ వెర్సె’ను పరిచయం చేసిన డైరెక్టర్ శైలేష్ కొలను.. నవంబర్ 3న ‘హిట్ 2’ టీజర్ క్షణం, గూఢచారి, ఎవరు వంటి వైవిధ్యమైన చిత్రాల్లో హీరోగా మెప్పించి మేజర్ చిత్రంతో పాన్ ఇండియా రేంజ్‌లో తనదైన గుర్తింపు సంపాదించుకున్న వెర్సటైల్ హీరో అడివి శేష్. ఆయన కథానాయకుడిగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతోన్న క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ‘హిట్ 2’. ‘ది సెకండ్ కేస్’ ట్యాగ్ లైన్. ఈ చిత్రానికి మొదటి భాగంగా వచ్చిన ‘హిట్’ సినిమా ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు హిట్ 2 చిత్రం త్వరలోనే ప్రేక్షకులను అలరించనుంది. చిత్రీకరణ చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. మీనాక్షి చాదరి ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై నాని, ప్రశాంతి త్రిపిరినేని ఈ సినిమాను నిర్మించారు. హిట్ యూనివర్స్ పరిచయం చేయడం ‘హిట్ వెర్సె’ అని మేకర్స్ పరిచయం చేయటం అందరినీ ఎంతో సంతోషపెడుతుంది. తాజాగా ‘హిట్ వెర్సె’ అనే వీడియోతో దర్శకుడు శైలేష్ కొలను అందరినీ ఆశ్చర్యపరిచారు.  ఈ వీడియోతో డైరెక్టర్ హిట్ ప్రపంచాన్ని అందరికీ పరిచయం చేశారు. కె.డి పాత్రలో అడివి శేష్.. చాలా కూల్‌ కాప్‌గా ఎలా ఉంటాడో ఎలివేట్ చేశారు. థ్రిల్, యాక్షన్, ఫన్ వంటివి కూడా ఈ సినిమాలో ఎక్కువగా ఉంటాయని చెప్పారు. ఇందులో హిట్ 1 మరియు హిట్ 2 మధ్య రిలేషన్ ఉందని కూడా రివీల్ చేశారు. ఈ ప్రపంచంలో పెద్ద సంఖ్యలో డెవలప్ అవుతుందని తెలియజేశారు. చివరగా కూల్ కాప్ రోల్‌లో అడివి శేష్ ఎంట్రీ ఆశ్చర్యంతో స్టన్ అయ్యారు. మూవీ టీజర్ డేట్‌ను నవంబర్ 3న రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. ఈ టీజర్‌ను బ్యాంగ్‌తో మేకర్స్ పూర్తి చేశారు. టీజర్‌ను చూస్తుంటే మూవీ నెక్ట్స్ లెవల్‌లో ఉండబోతుందని తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం డిసెంబర్ 2న గ్రాండ్ లెవల్లో విడుదలకానుంది. నటీనటులు: అడివి శేష్, మీనాక్షి చౌదరి, రావు రమేష్, పోసాని కృష్ణమురళి, తనికెళ్ళ భరణి, శ్రీనాథ్ మాగంటి, కోమలి ప్రసాద్ తదితరులు సాంకేతిక వర్గం: సమర్పణ – నాని బ్యానర్ – వాల్ పోస్టర్ సినిమా నిర్మాత – ప్రశాంతి త్రిపిరనేని రచన, దర్శకత్వం – డా.శైలేష్ కొలను సినిమాటోగ్రఫీ – మణి కందన్.ఎస్ మ్యూజిక్ – జాన్ స్టీవార్ట్ ఎడూరి ఆర్ట్ – మనీషా ఎ.దత్ ఎడిటింగ్ – గ్యారీ బి.హెచ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – ఎస్.వెంకట రత్నం…

*అట్టహాసంగా ప్రారంభమైన “ఓ తండ్రి తీర్పు” చిత్రం*

“O father’s judgement” opens with a bang* *అట్టహాసంగా ప్రారంభమైన “ఓ తండ్రి తీర్పు” చిత్రం* తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య పెరుగుతున్న ఎడబాటు, తరిగిపోతున్నప్రేమల ఇతివృత్తంగా రూపొందుతున్న సినిమా ‘ఓ తండ్రి తీర్పు’. సమర్పకులు లయన్ ఆరిగపూడి విజయ్ కుమార్…

నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ నుండి  ”లచ్చమమ్మో’ వీడియో సాంగ్ విడుదల

“Lachhamammo” Video Song Release from Niharika Entertainments Like Share & Subscribe సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా, మేర్లపాక గాంధీ, ఆముక్త క్రియేషన్స్, నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ నుండి  ”లచ్చమమ్మో’ వీడియో సాంగ్ విడుదల ప్రామిసింగ్ హీరో సంతోష్ శోభన్, దర్శకుడు మేర్లపాక గాంధీల తాజా చిత్రం లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ విడుదలకు సిద్ధమైయింది. వెంకట్ బోయనపల్లి నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి ఆముక్త క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సంతోష్ శోభన్ సరసన జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్ ట్రైలర్ పాటలు సినిమాపై అంచనాలు పెంచాయి. తాజాగా ”లచ్చమమ్మో’ వీడియో సాంగ్ ని విడుదల చేశారు మేకర్స్. ప్రవీణ్ లక్కరాజు ఈ పాటనీ ట్రెండీ ఫోక్ సాంగ్ గా కంపోజ్ చేసిన విధానం ఆకట్టుకుంది. గోరేటి వెంకన్న ఈ పాటకు సాహిత్యం అందించగా రామ్ మిరియాల తనదైన వాయిస్ తో మెస్మరైజ్ చేశారు. ఈ పాటలో సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా కెమిస్ట్రీ అలరిస్తోంది. పాటలో కలర్ ఫుల్ అండ్ ప్లజంట్ బీచ్ విజువల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ చిత్రానికి ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందిస్తుండగా, వసంత్ సినిమాటోగ్రాఫర్ గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. నవంబర్ 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తారాగణం: సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా, నెల్లూరు సుదర్శన్ సాంకేతిక సిబ్బంది: రచయిత, దర్శకత్వం: మేర్లపాక గాంధీ నిర్మాత: వెంకట్ బోయనపల్లి బ్యానర్లు: ఆముక్త క్రియేషన్స్, నిహారిక ఎంటర్టైన్మెంట్ సంగీతం: ప్రవీణ్ లక్కరాజు డీవోపీ: వసంత్ ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వెంకటరత్నం (వెంకట్) పీఆర్వో: వంశీ-శేఖర్

రా యాక్షన్ ఫిల్మ్ ‘థగ్స్’ మ్యూజిక్ పార్టనర్ గా సోనీ మ్యూజిక్

Raw Action Film ‘Thugs’ Music Partner Sony Music రా యాక్షన్ ఫిల్మ్ ‘థగ్స్’ మ్యూజిక్ పార్టనర్ గా సోనీ మ్యూజిక్ ప్రముఖ డాన్స్ మాస్టర్ బృందా గోపాల్ దర్శకత్వంలో హిందీ సహా పలు భాషల్లో తెరకెక్కుతున్న చిత్రం థగ్స్.…

నైట్రో స్టార్ సుధీర్ బాబు, జ్ఞానసాగర్ ద్వారక, ఎస్‌ ఎస్‌ సి పాన్ ఇండియా మూవీ టైటిల్ ‘హ‌రోం హ‌ర‌’

Nitro Star Sudheer Babu, Gnanasagar Dwarka, SSSC Pan India Movie Title ‘Harom Hara‘ నైట్రో స్టార్ సుధీర్ బాబు, జ్ఞానసాగర్ ద్వారక, ఎస్‌ ఎస్‌ సి పాన్ ఇండియా మూవీ టైటిల్ ‘హ‌రోం హ‌ర‌’ నైట్రో స్టార్ సుధీర్ బాబు18వ చిత్రానికి యూత్ ఫుల్ ఎంటర్‌ టైనర్ సెహరితో ఆకట్టుకున్న ట్యాలెంటడ్ దర్శకుడు జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. తన రెండవ సినిమా కోసం భారీ కాన్వాస్‌  తో కూడిన కాన్సెప్ట్‌ను ఎంచుకున్నాడు దర్శకుడు. ఎస్‌ ఎస్‌ సి (శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్) బ్యానర్‌పై సుమంత్ జి నాయుడు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. “అక్టోబర్ 31న మాస్ సంభవం” అని ఇటీవల ప్రకటించిన నిర్మాతలు.. బిగ్ అప్డేట్ తో వచ్చారు. ఈ చిత్రానికి ‘హ‌రోం హ‌ర‌’ అనే పవర్ ఫుల్ టైటిల్‌ ను లాక్ చేసారు. ది రివోల్ట్ అనే ట్యాగ్ లైన్ కూడా వుంది. టైటిల్ ఆధ్యాత్మికంగా ఉన్నప్పటికీ, ట్యాగ్‌లైన్ కథలోని ప్రతీకార కోణాన్ని తెలియజేస్తోంది. కాన్సెప్చువల్ టైటిల్ వీడియో సినిమా సెట్టింగ్, బ్యాక్‌డ్రాప్, గ్రాండ్ స్కేల్ ని తెలియజేస్తోంది. చిత్తూరు జిల్లా కుప్పంలో 1989 నాటి కథ ఇది. సుబ్రమణ్య స్వామి ఆలయం, జగదాంబ టాకీస్,  రైల్వే స్టేషన్ వంటి ప్రసిద్ధ ప్రదేశాలు వీడియోలో చూపించారు. ఈ వీడియో మునుపెన్నడూ చూడని మాస్ అవతార్‌లో సుధీర్ బాబుని ప్రజంట్ చేసింది. “ఇంగా సెప్పేదేం లేదు… సేసేదే…” అని సుధీర్ బాబును చిత్తూరు యాసలో చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. టైటిల్ వీడియో ఆద్యంతం అద్భుతంగా ఉంది. చివర్లో సుధీర్ బాబు మాస్ గెటప్ గూస్‌బంప్స్ తెప్పించింది. ఈ సినిమా కోసం సుధీర్ బాబు కంప్లీట్ గా మేకోవర్ అయ్యారు. చైతన్ భరద్వాజ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎలివేషన్స్ ఇచ్చింది. ఈ చిత్రానికి అరవింద్ విశ్వనాథన్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, రమేష్ కుమార్ జి సమర్పిస్తున్నారు. ‘హరోం హర’ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీలలో పాన్ ఇండియా విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలను మేకర్స్ త్వరలో తెలియజేస్తారు. తారాగణం: సుధీర్ బాబు సాంకేతిక సిబ్బంది: రచన, దర్శకత్వం: జ్ఞానసాగర్ ద్వారక నిర్మాత: సుమంత్ జి నాయుడు సమర్పణ – రమేష్ కుమార్ జి సంగీతం: – చైతన్ భరద్వాజ్ డీవోపీ – అరవింద్ విశ్వనాథన్ బ్యానర్: శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్…

‘బనారస్’ లో ఎక్స్ ట్రార్డినరీ కంటెంట్ వుంది.. ప్రేక్షకులకు థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది: హీరోయిన్ సోనాల్ మోంటెరో ఇంటర్వ్యూ

‘Banaras‘ Has Extraordinary Content… Gives Audience A Thrilling Experience: Interview With Heroine Sonal Montero ‘బనారస్’ లో ఎక్స్ ట్రార్డినరీ కంటెంట్ వుంది.. ప్రేక్షకులకు థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది: హీరోయిన్ సోనాల్ మోంటెరో ఇంటర్వ్యూ కర్ణాటక సీనియర్ రాజకీయ నేత జమీర్ అహ్మద్ కుమారుడు జైద్ ఖాన్, బెల్ బాటమ్ ఫేమ్ జయతీర్థ దర్శకత్వం వహించిన పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘బనారస్‌’ తో సినీ రంగ ప్రవేశం చేస్తున్నారు. బనారస్ సిటీ (వారణాసి) నేపథ్యంలో సాగే ఆహ్లాదకరమైన ప్రేమకథగా రూపొందుతున్న ఈ చిత్రంలో సోనాల్ మోంటెరో కథానాయికగా నటిస్తోంది. ఎన్‌కె ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తిలకరాజ్ బల్లాల్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. ‘నాంది’ సతీష్ వర్మ ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాలలో విడుదల చేస్తున్నారు. భారీ స్థాయిలో తెరకెక్కిన బనారస్ నవంబర్ 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో గ్రాండ్ గా పాన్ ఇండియా విడుదల కానున్న నేపధ్యంలో హీరోయిన్  సోనాల్ మోంటెరో విలేఖరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు. ‘బనారస్’  విడుదలకు ఇంకా నాలుగు రోజులే వుంది,, ఎలా అనిపిస్తుంది ? ఎక్సయిట్ మెంట్, నేర్వస్నెస్.. రెండూ వున్నాయి. ఇది నా మొదటి పాన్ ఇండియా మూవీ. అన్ని పరిశ్రమలకు ఈ సినిమాతో పరిచయం కావడం ఎక్సయిటింగ్ గా అదే సమయంలో నెర్వస్ గా కూడా వుంది. ప్రేక్షకులు తప్పకుండా బనారస్ చిత్రాన్ని ఇష్టపడతారనే నమ్మకం వుంది. పాన్ ఇండియాకి మీరు కొత్త .. ప్రమోషన్స్ లో ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది ? కన్నడ ఎనిమిది సినిమాలు చేశాను. మిగతా చోట్ల నేను కొత్తే. హిందీ, తెలుగు పరిశ్రమల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులకు నచ్చాయి. ప్రేక్షకులు ఇచ్చిన ప్రేమ మా నమ్మకాన్ని పెంచింది.  ట్రైలర్ లో టైం ట్రావెల్, ప్రేమ కథ కనిపించాయి.. ఇంతకీ బనారస్ జోనర్ ఏమిటి ? టైం ట్రావెల్ కథలో చిన్న భాగం మాత్రమే. లవ్ స్టొరీ, థ్రిల్, సస్పెన్స్, సైన్స్ ఫిక్షన్ ఇలా అన్ని వైవిధ్యమైన ఎలిమెంట్స్ వున్న చిత్రమిది. ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ లా వుంటుంది. బనారస్ ని అద్భుతంగా చూపించాం. కంటెంట్ పరంగా చాలా స్ట్రాంగ్ గా వుంటుంది. అసాదారణమైన స్క్రిప్ట్ ఇది.  ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది. బనారస్ లో మీ పాత్ర ప్రాధన్యత ఎలా వుంటుంది ? జయతీర్ధ గారి సినిమాల్లో హీరోయిన్స్ కి ఎక్కువ ప్రాధన్యత వుంటుంది. ఇందులో కూడా నా పాత్ర చాలా కీలకమైనది. ఇందులో ధని అనే పాత్రలో కనిపిస్తా. నా పాత్ర చుట్టూనే కథ తిరుగుతుంది. హీరోకి ఎంత ప్రాధన్యత వుంటుందో  హీరోయిన్ కూడా అంతే ప్రాధాన్యత వున్న కథ ఇది. కాంతార లాంటి విజయం తర్వాత కన్నడ నుండి వస్తున్న చిత్రం బనారస్.. ఎలా అనిపిస్తుంది ? కాంతార విషయంలో నేను చాలా ఆనందంగా, గర్వంగా వున్నాను. మా ప్రాంతానికి చెందిన ఒక గొప్ప కథని చెప్పారు. అయితే బనారస్ పూర్తిగా భిన్నమైన సినిమా. రెండు జోనర్స్ వేరు. కాంతారని ఇష్టపడినట్లే బనారస్ ని కూడా ప్రేమిస్తారనే నమ్మకం వుంది. మీకు హిందీలో కూడా అవకాశాలు వచ్చాయి కదా.. చేయకపోవడానికి కారణం ? నా ద్రుష్టి సౌత్ పై వుంది. తులులో నా కెరీర్ ప్రారంభించాను. కన్నడ పరిశ్రమలోకి అడుగుపెట్టినప్పుడు నేనేవరో ఇక్కడవారికి తెలుసు. నాకంటూ ఒక పేరు వచ్చింది. వేరే పరిశ్రమలోకి డైరెక్ట్ గా  జంప్ చేసేయడం ఇష్టం వుండదు. అందులోనూ సౌత్ సినిమాలు బాలీవుడ్ కంటే అద్భుతంగా ఉంటున్నాయి. ప్రత్యేకంగా బాలీవుడ్ కి వెళ్లాల్సిన అవసరం ఏముంది. తెలుగులో రాబర్ట్ సినిమాలో ఒక క్యామియో చేశా. తెలుగు సినిమాలు చేయాలనే ఆసక్తి వుంది. తెలుగు సినిమాలు చూస్తారా ? తెలుగు పరిశ్రమలో నచ్చిన అంశం ఏమిటి ?…

వాలెంటైన్ డే ను ఫిబ్రవరి 14 నుంచి నవంబర్ 4 కు మార్చాలి – నందమూరి బాలకృష్ణ

Valentine’s Day should be changed from February 14 to November 4 – Nandamuri Balakrishna వాలెంటైన్ డే ను ఫిబ్రవరి 14 నుంచి నవంబర్ 4 కు మార్చాలి – నందమూరి బాలకృష్ణ ప్రముఖ నిర్మాత అల్లు…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE