స్వాతంత్ర దినోత్సవ వేడుకల లో అశ్వారావుపేట మండల ఐక్యత ప్రెస్ క్లబ్ మెంబెర్స్

Spread the love

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
అశ్వారావుపేట మండల

స్వాతంత్ర దినోత్సవ వేడుకల లో అశ్వారావుపేట మండల ఐక్యత ప్రెస్ క్లబ్ మెంబెర్స్

అశ్వారావుపేట లో ఐక్యత ప్రెస్ క్లబ్ అధ్వర్యంలో లో 77 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం లో…
ఐక్యత ప్రెస్ క్లబ్ నందు
77 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు
ఈ కార్యక్రమం ను*ఐక్యత ప్రెస్ క్లబ్ అధ్యక్షులు…… రాఘవేంద్ర… (గారు)….ఐక్యత క్లబ్ కోశ అధికారి… రాంబాబు.. (గారు)
అలానే ప్రెస్ క్లబ్ మెంబెర్స్…తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నరు

Related Posts

You cannot copy content of this page