సాక్షిత : తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని సచివాలయాల్లో 30 వాలెంటీర్ల పోస్టులు ఖాళీగా వున్నాయని, అర్హులైన వారు అక్టోబర్ 8వ తేది లోపు దరఖాస్తు చేసుకోవాలని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ హరిత ఐఏఎస్ ఓక ప్రకటనలో తెలియజేసారు. దరఖాస్తుదారులు తిరుపతి పరిధిలో నివాసితులై 10 పాసై వుండాలన్నారు. ధరఖాస్తులను ఆన్లైన్లో ఈ వెబ్ సైట్ నందు http://gramawardsachivalayam.ap.gov.in/GSWS/Home/Main-Application->volunteer Recruitment కు ధరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎంపిక అయిన వాలంటీర్ కు నెలకు ఐదు వేల రూపాయలు గౌరవ వేతనము ఇవ్వడం జరుగుతుందని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ తెలిపారు.
తిరుపతిలో 30 వాలెంటీర్ల పోస్టులకు ధరఖాస్తు చేసుకోండి – కమిషనర్ హరిత ఐఏఎస్
Related Posts
ఈ నెల 29న విశాఖపట్నంలో మోదీ పర్యటన?
SAKSHITHA NEWS ఈ నెల 29న విశాఖపట్నంలో మోదీ పర్యటన? ఏపీలో ప్రధాని మోదీ ఈ నెల 29న ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో పర్యటించే అవకాశాలున్నాయి.అనకాపల్లి సమీపంలోని పూడిమడక లో ఎన్టీపీసీ తలపెట్టిన గ్రీన్ఎనర్జీ ప్రాజెక్టు శంకుస్థాపన ప్రధాని మోదీ ఆధ్వర్యంలో…
వైసిపి నేత, నటుడు పోసాని కృష్ణమురళి పై కేసు నమోదు
SAKSHITHA NEWS వైసిపి నేత, నటుడు పోసాని కృష్ణమురళి పై కేసు నమోదు? అమరావతి: ప్రముఖ నటుడు,వైసీపీ హయాంలో ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా వ్యవహరించిన నేత,నటుడు పోసాని కృష్ణ మురళి పై మరో కేసు నమోదైంది. డిప్యూటీ సీఎం…