SAKSHITHA NEWS

కడప కలెక్టరేట్ లో ఏసీబీ అధికారుల దాడులు…

సి సెక్షన్ లో సూపరింటెండెంట్ ప్రమీల 50 వేలు తీసుకుంటూ ఏసీబీ కి పట్టుబడ్డ వైనం…

డాట్ ల్యాండ్స్ కు సంబందించిన ఫైల్ క్లోజ్ చేసే విషయమై 1.50 లక్షల రూపాయలను డిమాండ్ చేసిన ప్రమీల…

50 వేలు తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు…

డిఎస్పీ గిరిధర్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న దాడులు….

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

SAKSHITHA NEWS
DOWNLOAD APP

WhatsApp Image 2024 03 11 at 2.08.35 PM

SAKSHITHA NEWS