సాక్షిత : ఇందుకూరుపేట మండలం, పున్నూరు గ్రామ మాజీ సర్పంచ్ ఆవుల కృష్ణయ్య తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి రాష్ట్ర పశుగుణాభి వృద్ధి సంస్థ చైర్మన్ గొల్లపల్లి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మరియు కోవూరు యువజన విభాగం అధ్యక్షులు నల్లపరెడ్డి రజత్ కుమార్ రెడ్డి సమక్షంలో కండువా కప్పుకొని వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు, కోవూరు నియోజకవర్గం నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గెలుపు కోసం నా సాయి శక్తులకు కృషి చేస్తానని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న,జిల్లా డి ఎల్ డి ఏ డైరెక్టర్ కాటంరెడ్డి దినేష్ కుమార్ రెడ్డి , వైస్సార్సీపీ నాయకులు బాల శంకర్ రెడ్డి
టీడీపీకి మరో ఎదురు దెబ్బ
Related Posts
సంధ్య థియేటర్ ఘటనలో గాయపడి
SAKSHITHA NEWS సంధ్య థియేటర్ ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అరవింద్ కిమ్స్ ఆస్పత్రిలో శ్రీతేజ కుటుంబసభ్యులతో మాట్లాడి.. బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్న నిర్మాత అల్లు అరవింద్…. SAKSHITHA NEWS
మల్కాజిగిరి నియోజకవర్గంలోనివక్ఫ్ భూముల
SAKSHITHA NEWS మల్కాజిగిరి నియోజకవర్గంలోనివక్ఫ్ భూములలోని వివిధ సర్వే నెంబర్ లలో రిజిస్ట్రేషన్ నిలిపివేతపై..బాధితులకు…న్యాయం చేయాలని కోరుతూ…బుధవారం సీఎం రేవంత్ రెడ్డికి వినతిపత్రం అందచేసిన ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి SAKSHITHA NEWS