మండల పరిషత్ ప్రైమరీ స్కూల్ వార్షిక దినోత్సవ వేడుకలు

Spread the love

సాక్షిత : మండల పరిషత్ ప్రైమరీ స్కూల్ వార్షిక దినోత్సవ వేడుకలు కు ముఖ్యఅతిథిగా హాజరైన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ..

దండేపల్లి మండలం లోని రెబ్బనపల్లి గ్రామం లో మండల పరిషత్ ప్రైమరీ స్కూల్ వార్షిక దినోత్సవ వేడుకలు కు ముఖ్యఅతిథిగా హాజరైన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు మరియు ట్రైనింగ్ కలెక్టర్ గౌతమి ..

ఈ కార్యక్రమంలో ఎంపీపీ గడ్డం శ్రీనివాస్,వైస్ ఎంపీపీ అనిల్,సర్పంచులు, ఎంపీటీసీలు,ముఖ్యనాయకులు,స్కూల్ పిల్లలు,ఉపాద్యాయులు తదితరులు పాల్గొన్నారు..

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page