ఆనంధభరితంగా అవని ఇన్ ప్రా టమాటా ఫెస్టివల్

Spread the love

ఆనంధభరితంగా అవని ఇన్ ప్రా టమాటా ఫెస్టివల్

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

ఖమ్మం రూరల్ మండలం మంగళగూడెంలో అవని ఇన్ ప్రా వారు హాళీ సంధర్బంగా ఏర్పాటు చేసిన టమోటా ఫెస్టివల్ రెయిన్ డాన్స్ ఈవెంట్ ఉత్సాహభరితంగా యువతీ యువకులు ఏంజాయ్ చేశారు.డిజే పాటలతో డ్యాన్స్ లతో హారెత్తించారు.సౌత్ ఇండియాలో మొదటీ సారిగా ఖమ్మంలో ఈవెంట్ పెట్టటంతో యువతీ యువకులు ప్యామీలీ సభ్యులతో ఖమ్మం జిల్లా వాసులు భారీగా తరలివచ్చారు.ఈ కార్యక్రమానికి యాంకర్ అనూసూయ బిగ్ ఎప్ ఎం యాంకర్ క్రిష్ పలువురు సినీ కళకారులు హాజరైనారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page