యర్రగొండపాలెంలో కృష్ణవేణి స్కూల్ నందు “సంకల్పం” అనే అవగాహన కార్యక్రమం

Spread the love

సాక్షిత : ప్రకాశం జిల్లా ఎస్పీ మలికా గార్గ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు యర్రగొండపాలెంలో కృష్ణవేణి స్కూల్ నందు “సంకల్పం” అనే అవగాహన కార్యక్రమం నిర్వహించిన పోలీసులు.

యువతను డ్రగ్స్ బారిన పడకుండా కాపాడటం, ఎవరైనా డ్రగ్స్ కు అడిక్ట్ అయితే వారిని ఎలా బయటకు తీసుకురావాలి అనే దానిపై ప్రత్యేకంగా తయారుచేసిన వీడియోస్ ను చూపిస్తూ డ్రగ్స్ తీసుకోవడం వల్ల కలిగే నష్టాలను ఈ వీడియో రూపంలో విద్యార్థిని విద్యార్థులకు వివరించారు.

ఈ కార్యక్రమంలో యర్రగొండపాలెం సర్కిల్ ఇన్స్పెక్టర్ మారుతీ కృష్ణ, యర్రగొండపాలెం ఎస్సై జి. కోటయ్య మరియు కృష్ణవేణి స్కూల్ ప్రిన్సిపల్ కృష్ణ నాయక్ పాల్గొన్నారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page