డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 132 జయంతి సందర్భంగా బాపట్ల జిల్లా నగరం మండలం పెద్దపల్లి లంక మాలపల్లి గ్రామంలో ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు జరిగినవి ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసిన పర్రె కోటయ్య ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ బాపట్ల జిల్లా మరియు గుంటూరు జిల్లా ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ మొద్దు సాంబశివరావు అంబేద్కర్ కి పూలమాలవేసినారు.
ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు
Related Posts
రాజీవ్ గాంధీ నగర్ లో సుమారు కోటి రూపాయల వ్యయంతో సి.సి రోడ్
SAKSHITHA NEWS రాజీవ్ గాంధీ నగర్ లో సుమారు కోటి రూపాయల వ్యయంతో సి.సి రోడ్ పనులను పరిశీలించిన నియోజకవర్గ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి || ప్రజాపాలన ప్రభుత్వంలో భాగంగా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్…
వక్ బోర్డు జిల్లా అధికారిని విధుల్లోంచి తొలగించాలని కలెక్టర్ ఫిర్యాదు
SAKSHITHA NEWS వక్ బోర్డు జిల్లా అధికారిని విధుల్లోంచి తొలగించాలని కలెక్టర్కు ఫిర్యాదు చేసిన……… టీజేఎస్ జిల్లా అధ్యక్షులు ఎం ఏ ఖాదర్ పాషాసాక్షిత వనపర్తి వనపర్తి గద్వాల నాగర్ కర్నూల్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వక్ బోర్డ్ ఇన్చార్జ్ ఇన్స్పెక్టర్…