బీరప్ప పండుగ ఉత్సవాలలో పాల్గొన్న ఏఐసీసీ కార్యదర్శి, చల్లా వంశీచంద్ రెడ్డి

Spread the love

బీరప్ప పండుగ ఉత్సవాలలో పాల్గొన్న ఏఐసీసీ కార్యదర్శి, మాజీ శాసనసభ్యులు చల్లా వంశీచంద్ రెడ్డి


సాక్షిత : నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో బీరప్ప పండుగ ఉత్సవాలలో AICC కార్యదర్శి , మాజీ శాసనసభ్యులు చల్లా వంశీచంద్ రెడ్డి గారు పాల్గొని , పూజలు నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో అందరూ భక్తి శ్రద్ధలతో, సంతోషంగా పండగ జరుపుకోవాలని కోరారు. సకాలంలో వర్షాలు కురిపించి పంటలు బాగా పండేలా ఆ బీరప్ప దేవుని వేడుకుందామన్నారు.

ఈ కార్యక్రమం లో నాయకులు విజయ్ కుమార్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, అనిల్ గౌడ్ , ఇస్తారి , బాలరాజు , శేఖర్ , జంగయ్య గౌడ్, గోపాల్ , కరణ్ , సంతోష్ ,వంశీ , సైదులు , రమేష్ , ఖదీర్ , పోతుగంటి సతీష్ , ఐలేన్ ,ఇస్లావత్ శంకర్ , జైపాల్ రెడ్డి,శంకర్ , కురుమూర్తి,టప్పెట మల్లేష్ , ప్రవీణ్ రెడ్డి, సంతోష్ ,వెంకటయ్య , నంబు శేఖర్ , ఐలేన్ , అజయ్ కుమార్, భీమయ్య , మహేందర్ , తిరుపతి , నర్సింహ , శ్రీశైల్ , మల్లేష్ , తదితరులు పాల్గొన్నారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page