చెన్నై
సామాజిక, ఆర్థిక, రాజకీయ సంస్కరణలు రాజకీయ అధికారంతోనే సాధ్యం..
అవినీతి, విభజన రాజకీయాలు మన ఐక్యత, ప్రగతికి అవరోధాలు..
తమిళ ప్రజలు రాజకీయ మార్పు కోరుకుంటున్నారు..
రానున్న లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు..
ఏ పార్టీకి మద్దతు ఇవ్వడంలేదు..
వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తాం-సినీ నటుడు విజయ్