భాకరాపేట ఘాట్ రోడ్డులో ప్రమాదం

Spread the love

ఒకరు మృతి తిరుపతి జిల్లా చంద్రగిరి మండల పరిధిలోని భాకరాపేట ఘాట్

రోడ్డులో ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. కారు ఢీకొని బైకు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో బైకుపై ఉన్న రెడ్డిప్రసాద్ అక్కడిక్కడే మృతిచెందాడు. గాయపడిన అతని భార్యను ఆసుపత్రికి తరలించారు. కారులోని వారికి గాయాలైనట్లు సమాచారం. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

Related Posts

You cannot copy content of this page