పెద్దపల్లి జిల్లా : రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న అకస్మిక ఏసీబీ దాడులు. పెద్దపల్లి జిల్లాలోని సబ్ రిజిస్టర్ నిర్మలను 60వేల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న అధికారులు. భూమి పట్టా కోసం శ్రీనివాస్ దగ్గర డబ్బులు డిమాండ్ చేసిన సబ్ రిజిస్టర్ నిర్మల. రాష్ట్రవ్యాప్తంగా ధరణి పోర్టల్ వచ్చినా కూడా ఆగని భూ అవినీతి దందా. ఈ ఘటనతో జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న రాజకీయ చర్చలు. కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు.
ఏసీబీ వలలో అవినీతి చేప
Related Posts
డా. బి ఆర్ అంబేద్కర్ నేషనల్ అవార్డు అందుకున్న మన్నెగూడెం
SAKSHITHA NEWS డా. బి ఆర్ అంబేద్కర్ నేషనల్ అవార్డు అందుకున్న మన్నెగూడెం డా బిఆర్ అంబేడ్కర్ నేషనల్ అవార్డు – 2024 సంవత్సరమునకు గాను మాల సంక్షేమ సంఘం రంగారెడ్డి జిల్లా కార్యదర్శి మన్నెగూడెం వేణుగోపాల్ ఎంపిక అయ్యారు.ఈ యొక్క…
ఇందిరమ్మ ఇళ్ల పథకం సర్వే ను ప్రారంభించిన కొండకల్
SAKSHITHA NEWS ఇందిరమ్మ ఇళ్ల పథకం సర్వే ను ప్రారంభించిన కొండకల్ గ్రామ పంచాయతీ సెక్రటరీ ఎల్లయ్య *దళితులు, బీసీలు, మైనారిటీలు, గిరిజనులు వంటి పేద వర్గాలకు గృహ నిర్మాణం అందించటం, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచటం ముఖ్య ఉద్దేశం *సర్వే…