కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి యువతి ఆత్మహత్యాయత్నం

కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి యువతి ఆత్మహత్యాయత్నం

SAKSHITHA NEWS

A young woman attempted suicide by jumping from the cable bridge

కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి యువతి ఆత్మహత్యాయత్నం

కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి యువతి ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్‌లోని దుర్గంచెరువు కేబుల్‌ బ్రిడ్జి పైనుంచి దూకి ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే స్పందించిన పోలీసులు ఆమెను కాపాడారు. యువతి అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో ట్రాఫిక్ పోలీసులు అలెర్ట్ అయ్యారు. చెరువులోకి దూకే ప్రయత్నం చేస్తుండగా ట్రాఫిక్ పోలీసులు అడ్డుకుని యువతిని కాపాడారు. సదరు యువతి నిద్ర మాత్రలు తీసుకున్నట్లు గుర్తించారు. చికిత్స కోసం యువతిని ఓ ప్రైవేట్ ఆస్పత్తికి పోలీసులు తరలించారు.

SAKSHITHA NEWS