SAKSHITHA NEWS

ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికిన గోవర్ధనగిరి గ్రామ సర్పంచ్…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుండి హన్మకొండకు వెళ్తున్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని మార్గమధ్యలో గోవర్ధనగిరి గ్రామ సర్పంచ్ శంకరి అనితా శ్రీనివాస్ గౌడ్ మరియు గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సంపత్ మాధవ రెడ్డి, కస్తూరి బాల్ రాజ్, గౌసుద్దిన్, గుమ్మడి మధుసూదన్ రాజు మరియు గ్రామస్థులు శంకరి ఐలయ్య గౌడ్, లక్ష్మయ్య గౌడ్, గట్టయ్య గౌడ్, బండి కుమార్, గొల్లపల్లి ఎళ్లగౌడ్, శ్రీను, నియోజకవర్గ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS