శ్రీ కోనేరు కోటేశ్వరరావు దంపతులు వారి కుటుంబీకుల పేరున మొత్తం రూ.1,50,000/- ఒక లక్ష రూపాయలు

Sakshitha news

శ్రీ కోనేరు కోటేశ్వరరావు దంపతులు వారి కుటుంబీకుల పేరున మొత్తం రూ.1,50,000/- ఒక లక్ష రూపాయలు ఉచిత ప్రసాదమునకు మరియు రూపాయలు యాభై వేలు అన్నదానమునకు రెండు పథకములకు రామచంద్ర నగర్ ,విజయవాడ-8 వాస్తవ్యులు ఆలయ అధికారులను కలిసి విరాళముగా అందజేసి ఉన్నారు