సాక్షితవికారాబాద్ జిల్లా తాండూర్ : తాండూర్ నియోజక వర్గం పేదేముల మండలం ముదిరాజ్ కార్య లయంలో మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షులు తలారి వీరప్ప ముదిరాజ్ ఆధ్వర్యంలో ,మండలం లోని 18 గ్రామాల నుండి ముదిరాజ్ సమీక్ష సమావేశంలో గ్రామ అధ్యక్ష, కార్యదర్శి, కార్య కర్తలు,హాజరైనారు,ఇట్టి సందర్భంగా వీరప్పముదిరాజ్ సంఘం నాయకులు మాట్లాడుతూ జరుగ బోవు భహిరంగ సభకు ,మండల కమిటీలో,ప్రతి గ్రామం నుండి 3 ముగ్గురిని , సభ్యులుగా తీసుకోవడం జరిగినదనీ తెలిపారు.ఇట్టి సమావేశం లో అంబానీ బసయ్య ముదిరాజ్ మాజీ సర్పంచ్,బీసీ సంఘం జిల్లా కార్య దర్శి , B.నారాయణా ముదిరాజ్ మాజీ సర్పంచ్.రేగొండి వెంకటయ్య ముదిరాజ్ మాజీ సర్పంచ్, B.శ్రీనివాస్ ముదిరాజ్ ఉప సర్పంచ్, B.మళ్లప్ప ముదిరాజ్ ఉప సర్పంచ్, ఆనంద్ కుమార్ ముదిరాజ్ మండల నాయకులు, వెంకటేష్ ముదిరాజ్,సంజీవ్ ముదిరాజ్ తదితరులు పాల్గోన్నారు.
ముదిరాజ్ సంఘం సమీక్ష సమావేశం పేధేముల్ మండలంలో జరిగింది
Related Posts
శ్రీ చైతన్య పాఠశాల లో ఎన్నికలుపండగ వాతావరణం
SAKSHITHA NEWS శ్రీ చైతన్య పాఠశాల లో ఎన్నికలుపండగ వాతావరణం తలపించిన శ్రీ చైతన్య ఎలక్షన్ సందడిసాక్షిత ధర్మపురి ప్రతినిధి:-జగిత్యాల/వెల్గటూర్: డిసెంబర్ 20 జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కేంద్రంలోని శ్రీ చైతన్య పాఠశాలలో విద్యార్థులకు ఎలక్షన్ నిర్వహించి అబ్బాయిల నుండి…
బీర్పూర్ లో సంచలనo సృస్టించిన దోపిడి కి సంబందించిన కేసులో 6 గురు నిందితులను అరెస్ట్
SAKSHITHA NEWS బీర్పూర్ లో సంచలనo సృస్టించిన దోపిడి కి సంబందించిన కేసులో 6 గురు నిందితులను అరెస్ట్ దర్యాప్తు లో బాగంగా జగిత్యాల జిల్లా ఎస్పి అశోక్ కుమార్ ఐపిఎస్ ఆదేశానుసారం , జగిత్యాల డీఎస్పీ రఘు చందర్ ఆధ్వర్యం…