పశ్చిమగోదావరి జిల్లా
ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన పాలకొల్లుకు చెందిన వీర సాయిష్ మృతి చెందాడు. అమెరికాలో ఎమ్మెస్ చదువుతూ పార్ట్ టైం ఉద్యోగం కోసం పెట్రోల్ బంక్ లో సాయిష్ పని చేస్తున్నాడు. దుండగులు జరిపిన కాల్పుల్లో సాయిష్ మృతి చెందాడు. ఈ కాల్పుల్లో భారతదేశం కు చెందిన ఇద్దరు మృతి చెందగా వీరిలో పాలకొల్లు కుచెందిన సాయిష్ ఒకరు. దీంతో పాలకొల్లు పరిసర ప్రాంతాల్లో విషాదం నెలకొంది. కాగా
మృతి చెందిన వీర సాయిష్ ను
పాలకొల్లుకు చెందిన సీనియర్ జర్నలిస్ట్
వీరా సత్యం మనవడు కావడం గమనార్హం.
మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది
అమెరికాలో దుండగులు కాల్పుల్లో
పాలకొల్లు వాసి మృతి
Related Posts
కాబోయే తెలంగాణ సీఎం భట్టినే – అసెంబ్లీలో హరీష్ రావు సంచలనం
SAKSHITHA NEWS కాబోయే తెలంగాణ సీఎం భట్టినే – అసెంబ్లీలో హరీష్ రావు సంచలనం..!! భవిష్యత్తులో భట్టినే సీఎం కానున్నారని అసెంబ్లీలో హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే.. బ్లాక్ షర్ట్స్ వేసుకుని.. బీఆర్ఎస్…
గణపవరం లో నివాసం ఉంటున్న
SAKSHITHA NEWS గణపవరం లో నివాసం ఉంటున్న గోపి కుమార్తె భవానీ ఆరోగ్యం బాగోలేదని చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు చొరవతో విజయవాడ ఆంధ్ర హాస్పిటల్లో ఆపరేషన్ చేయించినారు. పాపని పరామర్శించి ఖర్చుల నిమిత్తం పది వేల రూపాయలు అందజేసిన చిలకలూరిపేట…