SAKSHITHA NEWS

ప్రకాశం జిల్లా

ఎర్రగొండపాలెం లో అంబేద్కర్ నగర్ లూధరన్ చర్చి వారు మట్టల ఆదివారం సందర్భంగా పుల్లల చెరువు సెంటర్ ,అంబేద్కర్ బొమ్మ సెంటర్ ,కొలుకుల సెంటర్ ల్లో ఘనంగా పవిత్రమైన ప్రభువైన ఏసుక్రీస్తును ధ్యానిస్తూ పాటలతో ప్రార్థనలతో చిన్నపిల్లల డాన్స్ లతో ఆ ప్రభువైన ఏసుక్రీస్తును స్మరిస్తూ ర్యాలీను నిర్వహించారు ఈ కార్యక్రమంలో Rv: K. సృజనారావు పాస్టర్ గారు, సంఘ డెలిగేట్ అడిపి. కరుణాకర్ గారు , ఆల్టర్నేట్ డెలిగేట్ అడిపి. సుందర్ కుమార్ గారు, స్త్రీల సమాజం వారు, సండే స్కూల్ టీచర్స్, మరియు సండే స్కూల్ పిల్లలు సంఘము అందరూ ఈ యొక్క కార్యక్రమంలో, పాల్గొని జయప్రదం చేశారు అనంతరం శీతల పానీయం పంపిణీ చేయడం జరిగింది…


SAKSHITHA NEWS