పుల్లల చెరువు మండలం
23-05-2023
రాష్ట్రం లో విపరీతంగా పెరిగిన కరెంట్ కోతలు మరియు విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మరియు యర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీ ఇంజర్జ్ శ్రీ గూడూరి ఏరిక్షన్ బాబు ఆదేశాలు మేరకు పుల్లల చెరువు మండలం తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు పయ్యావుల ప్రసాద్ అధ్యర్యములో మండలం లోని 133/32kv సబ్ స్టేషన్ వద్ద నిరసన కార్యక్రమం జరిగింది
ఈ కార్యక్రమం లో పుల్లల చెరువు మండలం అధ్యక్షులు పయ్యావుల ప్రసాద్, మండలం సీనియర్ నాయకులు గజ్వెల్ భాస్కరరావు, టౌన్ అధ్యక్షులు కుడుముల లాలయ్య, మాజీ సర్పంచ్ వేముల క్రిష్టయ్య, మాజీ MPTC కాయకోకుల ఇదేమ్మ, కాయకోకుల యలయ్య, మందలపు క్రిష్టరావు,పాత కోటి రామిరెడ్డి, ఆవుల వెంకటేశ్వర్లు రెడ్డి, బడిపాటి టైటన్, పసుపులేటి కళ్యాణ్,గార్నపూడి వెంకటేశ్వర్లు,తదితరులు
సబ్ స్టేషన్ వద్ద నిరసన కార్యక్రమం జరిగింది
Related Posts
బొమ్మూరు పాలిటెక్నిక్ కాలేజీ స్పోర్ట్స్ మీట్లో పాల్గొన్న ఎమ్మెల్యే బత్తుల
SAKSHITHA NEWS బొమ్మూరు పాలిటెక్నిక్ కాలేజీ స్పోర్ట్స్ మీట్లో పాల్గొన్న ఎమ్మెల్యే బత్తుల రాజమండ్రి బొమ్మూరు పాలిటెక్నిక్ కాలేజీ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ & గేమ్స్ మీట్ 2024 -25 కార్యక్రమానికి కాలేజీ వారి ఆహ్వానం…
జనసేన యువ నాయకులు
SAKSHITHA NEWS జనసేన యువ నాయకులు మండలనేని చరణ్ తేజ కి కృతజ్ఞతలు తెలియచేసిన లైట్ మోటార్ వెహికల్స్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ చిలకలూరిపేట లోని విజయ బ్యాంక్ ఎదుగాలైట్ మోటార్ వెహికల్స్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ సాయి…