SAKSHITHA NEWS

WhatsApp Image 2023 08 05 at 4.48.45 PM

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

తల్లిపాలు బిడ్డకు ఎంతో ఆరోగ్యం. కానీ కొంతమంది తల్లులు ఉద్యోగం లేదా ఇతర కారణాలతో పిల్లలకు డబ్బా పాలను పట్టిస్తుంటారు. అందుకే బిడ్డకు తల్లిపాల ఆవశ్యకత గురించి మహిళల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి సంవత్సరం ఆగస్టు 1 నుంచి 7 వరకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తోంది.

ఈ నేపథ్యంలో జమాఅతె ఇస్లామి హింద్ ఖిలా మహిళా విభాగం తల్లిపాల గురించి తల్లులు తమ బిడ్డలకు పూర్తిగా రెండు సంవత్సరాలు పాలుపట్టాలి. (దివ్యఖుర్ఆన్ 2 :233) వివరించిన ఖురాన్ సూక్తులతో కూడిన పోస్టర్ను వైరల్ అవుతుంది శిశువు పుట్టినప్పటి నుంచి రెండు సంవత్సరాల వరకు పాలివ్వడం చాలా ప్రయోజనకరం అని సైన్సు ఇప్పుడు చెప్పిన ఈ మాటను ఖుర్ఆన్ గ్రంథం 1400 సంవత్సరాల క్రితమే చెప్పింది


SAKSHITHA NEWS