కడప – కోఆపరేటివ్ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. కడప టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న వెంకటేశ్వర్లు భార్య, ఇద్దరు పిల్లలను తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం తాను కూడా తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ముగ్గురిని చంపి ఆత్మహత్య చేసుకున్న పోలీస్ కానిస్టేబుల్
Related Posts
కృష్ణాజిల్లా మెట్లపల్లిలో వలలో చిక్కిన చిరుత మృతి?
SAKSHITHA NEWS కృష్ణాజిల్లా మెట్లపల్లిలో వలలో చిక్కిన చిరుత మృతి? కృష్ణా జిల్లా: కృష్ణా జిల్లా గన్నవరం మండలం మెట్లపల్లిలో చిరుతపులి మృతి చెందింది. స్థానిక రైతు ఒకరు పంట రక్షణకు, పందులకు పెట్టిన వల ఉచ్చులో చిక్కుకుని చిరుత మృతి…
బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం
SAKSHITHA NEWS బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం. వాయవ్య దిశగా కదులుతున్న తీవ్ర అల్పపీడనం.. ఏపీకి మూడు రోజుల పాటు వర్ష సూచన.. కాకినాడ, విశాఖ, అనకాపల్లి, విజయనగరం జిల్లాలకుఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన అధికారులు.. భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే…