మానవత్వం చాటుకున్న మనసున్న మనిషి

Spread the love

ఆపదలో ఉన్న వారికి సహాయం అందించిన వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు

నరసరావుపేట మండలం కాకాని వద్ద జాతీయ రహదారి పై బైక్ – లారీ ఢీ కొనగా, బైక్ పై ఉన్న వ్యక్తి కి గాయాలు అయ్యాయి..

నరసరావుపేట నుండి వినుకొండ వైపు గా వస్తున్న ఎమ్మెల్యే ప్రమాదం జరిగిందని గుర్తించి, వారు వెంటనే స్పందించి, బాధితుడిని పరామర్శించి 108 వాహనానికి స్వయంగా కాల్ చేసి, బాదితుడికి మెరుగైన వైద్యం అందించమని 108 వైద్యులకు సూచించిన వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page