శాసనసభ ఎన్నికల సందర్భంగా, ఎన్నికల ప్రచార సామాగ్రితో కూడిన కిట్ బ్యాగ్‌లను బూత్‌ల వారీగా 132 జీడిమెట్ల డివిజన్ కో ఆర్డినేటర్లకు అందించిన రంగారెడ్డి జిల్లా మాజీ డిసిసి అధ్యక్షుడు, పెద్దలు కె.ఎం. ప్రతాప్.
ఈ సందర్భంగా కె.ఎం. ప్రతాప్ మాట్లాడుతూ బూత్ స్ధాయిలో డెలిగేట్స్ ఇంటింటికీ తిరిగి కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలను వివరించాలన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధిని, సంక్షేమాన్ని ప్రజలకు తెలియజేయాలన్నారు.
ఎన్నికల ప్రచారం ఎలా చేయాలో డెలిగేట్లకు దిశా నిర్దేశం చేశారు. అందరూ సమిష్టిగా కృషిచేసి పార్టీ విజయం కోసం పనిచేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు కె.పి. విశాల్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
శాసనసభ ఎన్నికల సందర్భంగా, ఎన్నికల ప్రచార సామాగ్రితో కూడిన కిట్
Related Posts
విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్
SAKSHITHA NEWS విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్ నల్గొండ – వలిగొండ మండలం లోతుకుంట మోడల్ స్కూల్ విద్యార్థినుల పట్ల అమానవీయంగా ప్రవర్తించిన ప్రిన్సిపల్. ఇటీవల పాఠశాలలో ఇద్దరు బాలికలు జావా తాగుతుండగా ప్రిన్సిపల్ జావా ఎంతసేపు తాగుతారని…
సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి
SAKSHITHA NEWS సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి ఖమ్మం కలెక్టరేట్ ముందు జరిగిన సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెలో పాల్గొన్న తిరుమలయపాలెం మండల కంప్యూటర్ ఆపరేటర్ హైమవతి గుండెపోటుతో హైమవతి మృతి ముమ్మాటికీ ఇది ప్రభుత్వ హత్యానే అంటూ ఆరోపిస్తూ…