SAKSHITHA NEWS

ఘనంగా టి ఆర్ 9 సిఎండి తూర్పు రమేష్ పుట్టినరోజు వేడుకలు

సమాజంలో ఉన్న సమస్యలపై నిత్యము పోరాటం చేస్తూ ప్రజల మన్నులను పొందుతూ దినదినాభివృద్ధి చెందుతున్న టీ ఆర్ 9 ఛానల్ సిఎండి తూర్పు రమేష్ పుట్టినరోజు వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు…

సీనియర్ జర్నలిస్ట్ శివా యాదవ్ ఆధ్వర్యంలో తూర్పు రమేష్ పుట్టినరోజు వేడుకలు బండ్లగూడలోని నూతనంగా నిర్మించిన ఎల్లమ్మ తల్లి దేవాలయం పరిసరాలలో మిత్రులు శ్రేయోభిలాషులు కుటుంబ సభ్యుల మధ్య ఎంతో
ఘనంగా వేడుకలు నిర్వహించారు….

ఈ సందర్భంగా తన పుట్టినరోజు వేడుకలకు వచ్చిన మిత్రులకు శ్రేయోభిలాషులకు అభిమానులకు కుటుంబ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు…


SAKSHITHA NEWS