SAKSHITHA NEWS

చెరుకుపల్లి మండలం రాజోలు గ్రామంలో జరిగిన విద్యార్థి అమర్నాథ్ దుర్ఘటనకు స్పందిస్తూ రాజ్యసభ సభ్యులు శ్రీ మోపిదేవి వెంకటరమణారావు రాష్ట్ర మంత్రివర్యులు జోగి రమేష్ ఇరువురు కలిసి బాధిత కుటుంబాన్ని పరామర్శించి రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు మంజూరు చేసిన 10 లక్షల రూపాయల (1000000/-) చెక్కును బాధిత కుటుంబానికి అందజేయడం జరిగినది…


SAKSHITHA NEWS