సునీత టెక్సటైల్ షాప్ ని కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ చేతుల మీదుగా ప్రారంభించుకోవడం

Spread the love

గాయత్రి నగర్ మెయిన్ రోడ్డు SBI BANK పక్కన సునీత టెక్సటైల్ షాప్ ని కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు లింగాల ఐలయ్య, కోఆర్డినేటర్ వీరారెడ్డి, పలువురు సీనియర్ నాయకులు బిఆర్ఎస్ పార్టీ నాయకులు సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page