SAKSHITHA NEWS

వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ని కలిసిన డీఎస్సీ అభ్యర్థులు, డీఎస్సీ నోటిఫికేషన్ లో వికారాబాద్ జిల్లాలో జీరో పోస్టులు లేకుండా చూడాలని, ఎమ్మెల్యే కి వినతిపత్రం అందజేశారు.

ఎమ్మెల్యే వారి వినతిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని సానుకూలంగా స్పందించారు.


SAKSHITHA NEWS