ఆవేశంతో రగిలిపోతున్న వైసిపి శ్రేణులు
అవినీతి అనకొండ @గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పై తాడేపల్లి కొంపకి ఫిర్యాదు చేసిన వైసీపీ నాయకులు,కార్యకర్తలు
ఈ అసంతృప్తులకు ప్రధాన కారణం @ గోపిరెడ్డి నేర ప్రవృత్తి,సతీమణి వసూళ్ల పర్వం
ఓ వైసీపీ కార్యకర్తను చితకబాదిన వైనం
వైసీపీ కార్యకర్తల్లో ఉన్న అసంతృప్తులు తారస్థాయిలోకి చేరి నరసరావుపేటను రావణకాష్టగా చేస్తున్న గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిను అసహ్యించుకుంటున్న సొంత పార్టీ నేతలు
అమరావతి హోమ్స్ లో గుండాలను పెట్టి టీడీపీ కార్యకర్తల పై రాళ్ల దాడి చేయించిన గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిని వైసీపీ నాయకులు అసహ్యించుకుంటున్నారు
రాజకీయాల్లో విమర్శలు,ప్రతి విమర్శలు ఉండాలి కానీ భౌతిక డాడులు,గుండాయిజం ఉండకూడదని రౌడీయిజాన్ని ప్రోత్సహించే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి లాంటి వారిని ఓడించాలని సొంత పార్టీ నేతలే మాట్లాడుకుంటున్నారు
గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డికి మళ్లీ సీటు ఇస్తే ఓడిస్తామని చెప్పిన వైసీపీ నాయకులు,కార్యకర్తలు నరసరావుపేటకు కొత్తగా ఓ ప్రముఖ డాక్టర్ ను అభ్యర్థిగా దించాలని పట్టు పట్టిన నేతలు
ఈ రౌడీ గూండా గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డికి ఓట్లే వేయమని ప్రజల వద్దకు వెళ్తే చెప్పు తీసుకొని కొడతారని తేల్చి చెప్పిన గ్రామస్థాయి నాయకులు
గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పాలనలో ఆ నలుగురి పెత్తనం పార్టీ ప్రతిష్టను దిగజార్చిందని కార్యకర్తలు వాపోతున్న వైనం
అధికారాన్ని ఇచ్చి అభివృద్ధి చేయమంటే తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలు అంటూ డ్రామాలాడుతున్నారని విమర్శలు
ఇంతకు అసలు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి వైసీపీ నా టీడీపీ నా అనే సందేహం కలుగుతుందంటున్నారు వైసీపీ శ్రేణులు