SAKSHITHA NEWS

పారిశ్రామికవేత్త పుట్టగుంట సతీష్ కుమార్ తో భేటీయైన గన్నవరం శాసనసభ్యులు వల్లభనేని వంశీ..సతీష్ కుమార్ నివాసంలో అల్పాహారం అనంతరం.. హనుమాన్ జంక్షన్ లో నిర్మిస్తున్న పోలీసు సర్కిల్ కార్యాలయానికి శాసనసభ్యుల వారి చేతుల మీదుగా అయిదు లక్షల రూపాయల చెక్కుని సీఐ నవీన్ నరసింహమూర్తికి, కమిటీ సభ్యులు నక్కా గాంధీ, అవిర్నేని శేషగిరిరావు, యర్రంశెట్టి రామాంజనేయులు, అందజేసిన సతీష్ కుమార్..పాల్గొన్న జడ్పీటీసీ సభ్యురాలు గంగాభవానీ, ఎంపీపీ నగేష్, కిరణ్ మూర్తి


SAKSHITHA NEWS