ఎర్రగడ్డ మేజిస్టిక్ గార్డెన్ లో జరిగిన తెలంగాణ ప్రేవట్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్ ఫెడరేషన్ 10 వ రాష్ట్ర మహా సభ కార్యక్రమం లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాల్గొన్నారు….ఈ సందర్భంగా ఆయన కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ ఒకప్పుడు తాను ఆల్విన్ కంపెనీ లో ఒక కార్మికుడు గా పని చేసిన అనుభవం పంచుకున్నారు…నేడు ముఖ్య మంత్రి కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం లో 24 గంటలు విద్యుత్ అందిస్తూ పరిశ్రమలు నిరంతరాయంగా నడిపిస్తూ కార్మికులకు అండగా నిలిచారు అని అన్నారు….అలాగే సమస్యలు ఏమన్న ఉంటే లేఖ ద్వారా తెలియచేయాలని తప్పకుండా పరిష్కరిస్తారని అన్నారు… కార్యక్రమంలో కార్పొరేటర్ సబియా గౌసుద్దీన్.. మాజీ కార్పొరేటర్ తూము శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు..
తెలంగాణ ప్రేవట్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్ ఫెడరేషన్ 10 వ రాష్ట్ర మహా సభ కార్యక్రమం
Related Posts
పట్టభద్రుల ఓటర్ నమోదుకు రెండు రోజులే గడువు,
SAKSHITHA NEWS పట్టభద్రుల ఓటర్ నమోదుకు రెండు రోజులే గడువు, ఓటు నమోదుకు ఆసక్తి చూపని పట్టభద్రులు..!! Graduate Mlc: కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్, మెదక్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి కీలకమైన ఓటరు నమోదు ప్రక్రియ నత్తనడకన సాగుతోంది.…
జనవరి ఫస్ట్ నుంచి టెట్..!!
SAKSHITHA NEWS జనవరి ఫస్ట్ నుంచి టెట్..!! నోటిఫికేషన్ రిలీజ్ చేసిన విద్యాశాఖజనవరి 20 వరకు ఆన్లైన్లో ఎగ్జామ్స్ఇయ్యాల్టి నుంచి అప్లికేషన్ల ప్రక్రియ షురూహైదరాబాద్ : తెలంగాణ స్టేట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీజీ టెట్) నోటిఫికేషన్ రిలీజ్ అయింది. వచ్చే…