SAKSHITHA NEWS

నకిరేకల్ సాక్షిత ప్రతినిధి

కట్టంగూరు మండలం రామచంద్రపురానికి చెందిన మాజీ వైస్ ఎంపీపీ నగేష్ కుమారుని వివాహానికి టిపిసిసి ప్రధాన కార్యదర్శి నకిరేకల్ నియోజకవర్గం ఇన్చార్జి కొండేటి మల్లయ్య, టిపిసిసి ఉపాధ్యక్షులు చెరుకు సుధాకర్ లు హాజరైన నూతన వధూ వరులను ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో సుంకర బోయిన నర్సింహ యాదవ్, సీనియర్ నాయకులు లింగాల వెంకన్న, యువజన కాంగ్రెస్ జిల్లా నాయకులు ముక్కాముల శేఖర్, బొప్పని యాదగిరి, పాలెం గ్రామ వార్డు మెంబర్ ఎలిజాల నాగరాజు, యూత్ కాంగ్రెస్ నాయకుడు ఆవుల వేణు, ముక్కాముల శ్రీనివాస్, మధు, తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS