SAKSHITHA NEWS

సాక్షితఅమరావతి:ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో వ్యవసాయం, మార్కెటింగ్, పౌరసరఫరాల శాఖలపై ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన సమీక్షలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మాత్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి .*

సమీక్షకు హాజరైన పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు , అగ్రిమిషన్ వైస్ చైర్మన్ నాగిరెడ్డి , చీఫ్ సెక్రటరీ డాక్టర్ జవహర్ రెడ్డి , ముఖ్యమంత్రి కార్యాలయ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీమతి పూనం మాలకొండయ్య , వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది , సహకార, మార్కెటింగ్ శాఖల ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి , ఆర్థిక శాఖ కార్యదర్శి గుల్జర్ , కమీషనర్ అగ్రికల్చర్ హరి కిరణ్ , పౌరసరఫరాల శాఖ కమీషనర్ అరుణ్ కుమార్ , పౌరసరఫరాల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీరపాండియన్ , కమీషనర్ హార్టికల్చర్ డాక్టర్ శ్రీధర్ , మార్క్ ఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్ రాహుల్ పాండే , ఏపీ సీడ్స్ మేనేజింగ్ డైరెక్టర్ శేఖర్ బాబు , తదితరులు.


SAKSHITHA NEWS