శ్రీశైల మండలం సాక్షిత : శ్రీశైలం మండలం సున్నిపెంట గ్రామంలో ఫారెస్ట్ బయోలాబ్ సమీపంలో ఉన్న ఈద్గాలో ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్ పండుగ శనివారం వందల సంకలో ముస్లిం సోదరులకు పాల్గొని రంజాన్ పండగ పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ…
మానవాళికి హితాన్ని బోధించే రంజాన్ పండుగ… సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వమానవ సమత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక అని
కఠోర ఉపవాస దీక్షలతో క్రమశిక్షణ దానధర్మాలతో దాతృత్వం సామూహిక ప్రార్థనలతో ధార్మిక చింతన, ఐకమత్యం.. ఈ పండుగ మానవాళికి ఇచ్చే సందేశం అని
పవిత్ర దివ్య ఖురాన్ అవతరించిన ఈ మాసంలో కఠిన ఉపవాస దీక్షలకు రంజాన్ ఒక ముగింపు వేడుక ముస్లిం సోదరులు చేసే ప్రార్థనలు సఫలం కావాలని, అల్లాహ్ దీవెనలతో రాష్ట్ర ప్రజలకు సకల శుభాలు కలగాలని ఆయన ఆకాంక్షించారు మనిషిలోని చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ రంజాన్ అని తన సందేశంలో తెలిపారు అంతేకాకుండా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా శ్రీశైల మండల పోలీసు వారు భద్రత కల్పిస్తూ రంజాన్ పండగ పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు
శ్రీశైలం మండలంలో కఠోర ఉపవాస దీక్షలతో ఘనంగా రంజాన్ పండుగ వేడుకలు
Related Posts
సీ ప్లేన్ ట్రయల్ రన్ విజయవంతం… శ్రీశైలంలో ల్యాండింగ్
SAKSHITHA NEWS సీ ప్లేన్ ట్రయల్ రన్ విజయవంతం… శ్రీశైలంలో ల్యాండింగ్ ఏపీలో వాటర్ టూరిజం అభివృద్ధికి కూటమి ప్రభుత్వ చర్యలు విజయవాడ-శ్రీశైలం మధ్య సీ ప్లేన్ సర్వీసు నేడు ప్రకాశం బ్యారేజి నుంచి బయల్దేరి శ్రీశైలంలో కృష్ణా జలాలపై దిగిన…
గూడూరులో ఘోర రోడ్డు ప్రమాదం..
SAKSHITHA NEWS గూడూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి మరొకరు తీవ్ర గాయాలు.. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రము మహబూబాబాద్ రోడ్డు తాసిల్దార్ కార్యాలయం సమీపంలో రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరు…